షాక్..రూ. 199కే రిలయన్స్ జియో ఫోన్లు..నిజమెంత..?

Written By:

వాట్సప్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే . అందులో అనేక రకాలైన వార్తలు షేర్ చేస్తుంటారు. అయితే ఈ మధ్య అన్నింటికన్నా ఓ వార్త అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. రిలయన్స్ జియో ఫోన్లు రూ. 199కే లభిస్తున్నాయంటూ ఓ వార్త వాట్సప్‌లో హల్ చల్ చేస్తోంది. అయితే ఆ వార్తలో నిజం లేదు. అది ఓ ఫేక్ వార్తని అటువంటి వార్తలు ఎవరూ నమ్మొద్దని రిలయన్స్ చెబుతోంది. ఆ మెసేజ్ సారాంశం ఏంటో ఓ సారి చూద్దాం.

ఇతర మొబైళ్లు వాడొద్దని జియో హెచ్చరికలు..జియోపై కంపెనీల ఫైర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్ బాస్టర్ సేల్ ఆన్ ఎల్‌వై‌ఎఫ్ ఫోన్

షాక్..రూ. 199కే రిలయన్స్ జియో ఫోన్లు..నిజమెంత..?

వాట్సప్‌లో హల్ చల్ చేస్తున్న ఈ మెసేజ్ హిందీలో వస్తోంది. బ్లాక్ బాస్టర్ సేల్ ఆన్ ఎల్‌వై‌ఎఫ్ ఫోన్ అంటూ ఆ మెసేజ్ మొదలవుతోంది.

రూ. 199 లకు మీరు ఎల్‌వై‌ఎఫ్ ఫోన్

షాక్..రూ. 199కే రిలయన్స్ జియో ఫోన్లు..నిజమెంత..?

రూ. 199 లకు మీరు ఎల్‌వై‌ఎఫ్ ఫోన్ పొందవచ్చంటూ దీంతో పాటు 4జీ అన్ లిమిటెడ్ గా మీకు లభిస్తుందంటూ అలాగే మూడు నెలలు ఉచిత కాలింగ్ సదుపాయం అంటూ అ మెసేజ్ హల్ చల్ చేస్తోంది.

reliance-4g-lyf.com

షాక్..రూ. 199కే రిలయన్స్ జియో ఫోన్లు..నిజమెంత..?

దీనికి సంబంధించి reliance-4g-lyf.com లింక్ కూడా ఇచ్చారు. ఇది చూసేందుకు అచ్చం రిలయన్స్ కంపెనీకి చెందిన సైట్ లాగానే ఉంటుంది.

అసలు రిలయన్స్ కంపెనీది కాదని

షాక్..రూ. 199కే రిలయన్స్ జియో ఫోన్లు..నిజమెంత..?

అయితే ఇది అసలు రిలయన్స్ కంపెనీది కాదని ఇది జైపూర్ కేంద్రంగా రిజిస్టర్ అయిన వెబ్‌సైట్ అని తెలుస్తోంది. దీన్ని ఆగస్టు 10న క్రియేట్ పాపులారీటీ కోసం క్రియేట్ చేశారు.

మీ మొబైల్ నంబర్ అలాగే పేరు లాంటి వివరాలు

షాక్..రూ. 199కే రిలయన్స్ జియో ఫోన్లు..నిజమెంత..?

ఈ సైట్లో మీరు మీ మొబైల్ నంబర్ అలాగే పేరు లాంటి వివరాలు కూడా అడుగుతుంది. మీకు ఏ కలర్ ఫోన్ కావాలని కూడా అడుగుతుంది. దీంతో పాటు ఈ మెసేజ్ ని 8 గ్రూపులకు షేర్ చేయండంటూ మళ్లీ మెసేజ్ వస్తుంది.

అన్నీ అయిపోగానే అది చివరిగా

షాక్..రూ. 199కే రిలయన్స్ జియో ఫోన్లు..నిజమెంత..?

అన్నీ అయిపోగానే అది చివరిగా మా పార్టనర్ యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకోండి. మీకు కూపన్ కోడ్ కన్ఫర్మ్ అవుతుందని దాన్ని క్లిక్ చేసి మీరు కూపన్ పొందచ్చని చెబుతారు.

చాలా మోసంతో కూడుకున్నది

షాక్..రూ. 199కే రిలయన్స్ జియో ఫోన్లు..నిజమెంత..?

అయితే ఇది చాలా మోసంతో కూడుకున్నది. ఎవ్వరూ దీనిని నమ్మొద్దు. రిలయన్స్ జియో ప్రివ్యూ స్క్రీమ్ కేవలం ఎల్‌వై‌ఎఫ్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అది రూ.2999 నుంచి స్టార్ట్ అవుతాయి. రూ. 20 వేల వరకు ధరలు ఉన్నాయి.

జియో సిమ్ ని షో రూం నుంచి

షాక్..రూ. 199కే రిలయన్స్ జియో ఫోన్లు..నిజమెంత..?

అయితే మీరు జియో సిమ్ ని షో రూం నుంచి పొందినట్లయితే అది అన్నీ స్మార్ట్ ఫోన్లకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. అది కేవలం సిమ్ మాత్రమే. అయితే రూ. 199లకే జియో ఫోన్ మెసేజ్ నుంచి వచ్చేవి ఏవి తీసుకోవద్దని రిలయన్స్ ప్రతినిధులు చెబుతున్నారు.

 

 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

షాక్..రూ. 199కే రిలయన్స్ జియో ఫోన్లు..నిజమెంత..?

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write No, you will not get Reliance Jio Preview and Lyf phone for Rs 199. It's all a scam
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting