Just In
- 2 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 4 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 6 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 7 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
Don't Miss
- Lifestyle
మీ రాశిని బట్టి ఏ రత్నం ధరిస్తే.. శుభఫలితాలొస్తాయంటే...!
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్
- News
ప్లెక్సీ రగడ.. కనిపించని మోడీ, బీజేపీ శ్రేణుల ఆగ్రహాం, కేసీఆర్ ఫోటో చించివేత
- Finance
Budget 2021-22: స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాల ధరలు పెరుగుతాయా?
- Sports
నా జీవితంలోనే ఇదో అద్భుతమైన క్షణం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రిషభ్ పంత్
- Movies
అభిజిత్ ఎవరు?.. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కామెంట్స్ వైరల్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Nokia 2.4 ఇండియా లో లాంచ్ అయింది.ధర మరియు బుకింగ్ వివరాలు చూడండి
ఎట్టకేలకు నోకియా కంపెనీ నుండి నోకియా 2.4 తాజా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా భారత దేశంలో లాంచ్ అయింది. ఇది డిసెంబర్ 2019 లో విడుదలైన నోకియా 2.3 కు కొత్త అప్ డేటెడ్ వెర్షన్. కొత్త నోకియా 2.4 ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మరియు వివిధ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ఫీచర్లు, ధర మరియు ప్రీ-ఆర్డర్ వివరాలను పరిశీలిద్దాం.

నోకియా 2.4 ఫీచర్లు
నోకియా 2.4 స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల హెచ్డి + ఫిల్ డిస్ప్లేతో వస్తుంది మరియు, వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచడానికి పైభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంది. ఇది వేలిముద్ర సెన్సార్‌తో మరియు AI ఫేస్ అన్‌లాక్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో మీడియాటెక్ హెలియో పి 22 ప్రాసెసర్ తో నోకియా అందిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌లో పనిచేస్తుంది,అయినప్పటికీ దీన్ని ఆండ్రాయిడ్ 11 కి అప్‌గ్రేడ్ చేయవచ్చు.
Also Read: Flipkart లో Samsung ఫోన్లపై భారీ ఆఫర్లు ! Galaxy S20+ పై రూ.33 వేలు తగ్గింపు ...

నోకియా 2.4 కెమెరా వివరాలు
ఫోన్ కెమెరా గురించి చెప్పుకుంటే, ఇది 13 MP వెనుక కెమెరా మరియు సెకండరీ 2 MP డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ముందు వైపు, సెల్ఫీలు కోసం 5 MP షూటర్ ఉంది. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ తో రావడం వల్ల బాటరీ మన్నిక కూడా ఎక్కువగా ఉంటుంది.

ధర
నోకియా 2.4 ను మీరు కేవలం రూ.10,399 కు కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త నోకియా మొబైల్ 2020 నవంబర్ 26 నుండి కంపెనీ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ప్రజలు నోకియా 2.4 ను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు ఇతర రిటైల్ అవుట్లెట్లలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ చార్ కోల్, ఫ్జోర్డ్ మరియు డెస్క్ వంటి మూడు రంగు ఎంపికలలో లభిస్తుంది.

నోకియా అధికారిక వెబ్సైటు నుంచి బుక్ చేయొచ్చు.
మీరు ఈ ఫోన్ ను నోకియా అధికారిక వెబ్సైటు నుంచి బుక్ చేయొచ్చు. వెబ్సైటు లో కి వెళ్లిన తర్వాత దిగువన ఉన్న ‘ప్రీ-ఆర్డర్' బటన్ పై క్లిక్ చేయండి.తరవాత వివరాలు నమోదు చేయండి. మీరు కంపెనీ వెబ్సైట్ నుండి నోకియా 2.4 ను కొనుగోలు చేస్తే, మీకు రూ.1,200 విలువైన ప్రత్యేకమైన 007 నో టైమ్ టు డై సరుకులను కూడా అందుకుంటారు. అయితే, ఈ ఆఫర్ వినియోగదారులందరికీ వర్తించదని మీరు గమనించాలి. ఆఫర్‌కు అర్హత పొందడానికి, 2020 నవంబర్ 26 నుండి 2020 డిసెంబర్ 4 వరకు విజయవంతంగా ఆర్డర్లు ఇచ్చే మొదటి వంద మంది వ్యక్తులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరికొన్ని నిబంధనలు మరియు షరతులను తెలుసుకోవడానికి మీరు కంపెనీ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190