Just In
- 10 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 12 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 15 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 18 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
Nokia కొత్త 4K స్ట్రీమింగ్ బాక్స్ 8000 ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా?
ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా ఇప్పుడు కొత్తగా స్ట్రీమింగ్ బాక్స్ 8000ను విడుదల చేసింది. 4K స్ట్రీమింగ్ సామర్థ్యాలతో పాటుగా కొత్త ఆండ్రాయిడ్ టివి-పవర్డ్ స్ట్రీమింగ్ ఫీచర్లతో నోకియా స్ట్రీమింగ్ బాక్స్ 8000 ను ఆస్ట్రియన్ కంపెనీ స్ట్రీమ్‌వ్యూ GmbH అభివృద్ధి చేసింది. ఇది ఐరోపా, ఆఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్ వంటి కొన్ని ప్రాంతాలలో ఈ ఉత్పత్తులను విక్రయించడానికి నోకియా బ్రాండ్ పేరుకు లైసెన్స్ లభించినట్లు సంస్థ తెలిపింది. నోకియా స్ట్రీమింగ్ బాక్స్ 8000 ఆండ్రాయిడ్ టివి ద్వారా 4K స్ట్రీమింగ్‌కు మద్దతును ఇవ్వడంతో పాటుగా నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రధాన యాప్ లకు యాక్సిస్ ను అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నోకియా స్ట్రీమింగ్ బాక్స్ 8000 ధరల వివరాలు
జర్మన్ పబ్లికేషన్ golem.de యొక్క నివేదిక ప్రకారం నోకియా 4K స్ట్రీమింగ్ బాక్స్ 8000 యొక్క ధర 100యూరోలు. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ .8,800. ఆండ్రాయిడ్ టివి ఫీచర్లతో లభించే ఈ స్ట్రీమింగ్ బాక్స్ 8000 ను స్ట్రీమ్‌వ్యూ జిఎమ్‌బిహెచ్ సంస్థ ప్రస్తుతం యూరప్, ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యాలలో నోకియా బ్రాండ్ కింద మార్కెట్లలోకి విడుదల చేస్తున్నది.

ఇండియాలో నోకియా బ్రాండింగ్ సేల్స్
ఇండియాలో నోకియా బ్రాండింగ్ హక్కులను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నియంత్రిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశంలో నోకియా మీడియా స్ట్రీమర్ ను రూ.3,499 ధర వద్ద విడుదల చేసింది. అలాగే ఫ్లిప్‌కార్ట్ నోకియా బ్రాండ్ పేరుతో భారతదేశంలో స్మార్ట్ టీవీలను కూడా మార్కెట్ చేస్తుంది.

నోకియా స్ట్రీమింగ్ బాక్స్ 8000 స్పెసిఫికేషన్స్
Golem.de నుండి వచ్చిన నివేదికలో నోకియా స్ట్రీమింగ్ బాక్స్ 8000 డివైస్ మరియు దాని రిమోట్ యొక్క ఫోటోలను వెల్లడించింది. దీని యొక్క రిమోట్‌లో యూట్యూబ్ మరియు గూగుల్ ప్లేలతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్ ల కోసం హాట్‌కీలను కలిగి ఉన్నాయి. ఈ యాప్ లు అన్ని కూడా ఇందులో ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయి. ఈ బాక్స్ 4K స్ట్రీమింగ్ మద్దతును కలిగి ఉన్నప్పటికీ HDR సామర్థ్యాలపై నిర్దిష్ట సమాచారంను సంస్థ విడుదల చేయలేదు. డాల్బీ విజన్ కాకపోయినా ఈ డివైస్ కనీసం HDR10 ఫార్మాట్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

నోకియా స్ట్రీమింగ్ బాక్స్ 8000 ఈథర్నెట్ పోర్ట్ ఫీచర్స్
ఆండ్రాయిడ్ టీవీ గైడ్ నుండి వచ్చిన ట్వీట్ ప్రకారం ఈ స్ట్రీమింగ్ డివైస్ అమ్లాజిక్ S905X3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది మరియు ఆండ్రాయిడ్ టివి 10పై రన్ అవుతుంది. వీటిలో ఈథర్నెట్ పోర్ట్, హెచ్‌డిఎమ్‌ఐ, డిజిటల్ ఆడియో అవుట్, AV అవుట్, USB టైప్-ఎ, మరియు USB టైప్-సి పోర్టులను కలిగి ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470