Home
News

Nokia 5.4  ఇండియా లాంచ్ ఎప్పుడంటే..! ధర మరియు ఫీచర్లు చూడండి.

By Maheswara

నోకియా ఈ నెల ఫిబ్రవరి లో భారతీయ మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది.ఈ ఫోన్ కొత్తగా రానున్న స్మార్ట్‌ఫోన్ నోకియా 5.4 గా ఉంటుందని పుకార్లు వచ్చాయి. మీరు ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరింత సమాచారం తెలుసుకోబోతున్నారు.

విడుదలైన సమాచారం మేరకు

నమ్మకమైన వార్త నివేదికల నుండి విడుదలైన సమాచారం మేరకు, ఏఈ పుకార్లుగా ఉన్న వార్తలను ధృవీకరించాయి.ఈ నెలలో నే విడుదల కాబోతున్న ఈ నోకియా 5.4 ఫోన్‌లో ఏమి ఆశించాలో మరియు ఏ ధర వద్ద ఆశించాలో వినియోగదారుల మరియు మార్కెట్ వర్గాల అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Nokia 5.4

Nokia 5.4

నోకియా 5.4 తో హెచ్‌ఎమ్‌టి గ్లోబల్ ఈ ఫిబ్రవరిలో మరికొన్ని పరికరాలను భారత్‌లో విడుదల చేయనున్నట్లు తెలిసింది. అయితే, వారి పేర్లు ఇంకా విడుదల కాలేదు. నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్‌ను గత డిసెంబర్‌లో యూరప్‌లో 189 యూరోల ధరతో లాంచ్ చేశారు.

ధరల వివరాలు,

ధరల వివరాలు,

ఈ అంచనా ప్రకారం ఈ కొత్త నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్‌కు సుమారు రూ .17 వేల ధరలకు భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. పోలార్ నైట్ మరియు డస్క్ కలర్ ఆప్షన్లలో కొత్త నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క ముఖ్యాంశాలు ఏమిటో చూద్దాం.

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్లు

ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 6.39 'అంగుళాల 1520 x 720 పిక్సెల్‌లతో హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 662 చిప్‌సెట్ , 4 జిబి మరియు 6 జిబి ర్యామ్ / 64 జిబి మరియు 128 జిబి స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 మరియు ఆండ్రాయిడ్ 11 సిద్ధంగా ఉన్నాయి. క్వాడ్-కెమెరా సిస్టమ్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్,
5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైట్ లెన్స్ , 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ,2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ,16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తో కెమెరా సెటప్ వస్తుంది.వెనుక వేలిముద్ర సెన్సార్, యుఎస్బి టైప్-సి పోర్ట్, 10W ఛార్జింగ్ 4,000 mAh బ్యాటరీ కూడా ముక్యమైన ఫీచర్లుగా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Nokia 5.4 India Launch Expected This Month. Check Specifications And Price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X