Just In
- 1 hr ago
COVID-19 వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?
- 2 hrs ago
పాత Samsung ఫోన్లు ఉన్నాయా ...? అయితే Upcycling తో ఇలా కూడా వాడుకోవచ్చు.
- 3 hrs ago
2 నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్...
- 4 hrs ago
అమెజాన్ App లో ఉచితంగా రూ.25000 ప్రైజ్ మనీ గెలిచే అవకాశం..!
Don't Miss
- News
వైసీపీ నేత పీవీపీ షాకింగ్ ట్వీట్..లంగా డ్యాన్సులేసే సార్లకు 50 కోట్లు,లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
- Automobiles
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- Finance
Gold prices today: బంగారం ధరలు మరింత తగ్గాయి, రూ.48,000 దిగువకు
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Nokia 55-inch SmartTV: స్మార్ట్ టీవీ విభాగంలోకి నోకియా గ్రాండ్ ఎంట్రీ
ఇండియాలో స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ మార్కెట్ విభాగం రోజు రోజుకు బాగా అభివృద్ధి చెందుతున్నందున దాదాపు అన్ని కంపెనీల బ్రాండ్లు తమ సొంత స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నాయి. ఇప్పటికే చాలా రకాల కంపెనీలు ఈ విభాగంలోకి ప్రవేశించాయి. ఇప్పుడు కొత్తగా నోకియా కూడా ఇందులో అడుగుపెట్టబోతున్నది.

నోకియా-బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను ఇండియాలో ప్రారంభించటానికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు గత వారం ప్రకటించింది. నోకియా స్మార్ట్ టీవీ జెబిఎల్ ఆడియోతో వస్తుందని మాత్రమే ధృవీకరించింది. అంతకు మించి ఫ్లిప్‌కార్ట్ సంస్థ రాబోయే టెలివిజన్ గురించి ఎటువంటి విషయాలను వెల్లడించలేదు.
గ్లోబల్ 2019 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈసారి లాభపడింది ఎవరు? నష్టపోయింది ఎవరు?

నోకియా నుండి రాబోతున్న కొత్త టీవీ 55-అంగుళాల 4K డిస్ప్లేను కలిగి ఉంటుందని ఒక కొత్త నివేదిక పేర్కొంది. ఇది (BIS) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ధృవీకరణ ద్వారా నిర్ధారించబడింది. నోకియా సంస్థ తన కొత్త స్మార్ట్ టీవీను ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో అన్న దాని మీద ఎటువంటి సమాచారం లేదు.
Airtel Digital TV లాంగ్ టర్మ్ ప్యాక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు

ప్రస్తుతం నోకియా స్మార్ట్ టీవీలు ఇండియాలోనే తయారుచేస్తున్నారు. ఇవి మొదటిగా ఇండియా మార్కెట్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వీటిని ప్రపంచం మొత్తం మీద రిలీజ్ చేస్తారో లేదో అన్న దాని మీద ఎటువంటి సమాచారం లేదు. టైమ్స్ అఫ్ ఇండియా యొక్క నివేదిక ప్రకారం నోకియా టీవీలు ఆండ్రాయిడ్ పై ఆధారంగా రన్ అవుతాయి. అంతేకాకుండా ఇది గూగుల్ ప్లే స్టోర్‌కు కూడా మద్దతు ఇస్తుంది. దీని అర్థం ఈ ఆండ్రాయిడ్ టీవీ మీకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో సహా ప్లే స్టోర్‌లోని అనేక యాప్ లకు కూడా యాక్సిస్ ను ఇస్తుంది.
ఆన్లైన్ పేమెంట్ రంగంలోకి ఫేస్బుక్ గ్రాండ్ ఎంట్రీ

నోకియా టివి ఇంటెలిజెంట్ డిమ్మింగ్ టెక్నాలజీతో రాబోతుందని సమాచారం ఉంది. ఇది మంచి కాంట్రాస్ట్ మరియు మెరుగైన డిస్ప్లే నాణ్యతను అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి మరిన్ని వీడియో స్ట్రీమింగ్ యాప్ లను ముందే ప్రీలోడ్ చేయబడి ఉన్న నోకియా-బ్రాండెడ్ స్మార్ట్ టీవీను మీరు ఆశించవచ్చు.
మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్ లు ఉంటే వెంటనే డెలిట్ చేయండి

నోకియా టీవీ రిలీజ్ తేదీ తెలియకపోయినప్పటికి ఇది డిసెంబర్ ఆరంభంలోనే రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. షియోమి యొక్క Mi టివి, వన్‌ప్లస్ టివి మరియు మోటరోలా టివిలకు పోటీగా ఇండియాలో నోకియా టివి పోటీ ధర ట్యాగ్‌తో విడుదల కానుంది. టీవీ విభాగంలో తన ఉనికిని బలోపేతం చేయడానికి మొదటగా పెద్ద పెద్ద నగరాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999