నోకియా6.1&నోకియా5.1పై RS.2500 తగ్గింపు ఎక్కడా?
ఇండియాలో ముందు నుంచి ప్రజలలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ నోకియా.వీటిలో అనేక రకాల మొబైల్స్ వివిధ రకాల ఫీచర్స్ తో చాలా మొబైల్స్ వచ్చాయి.
ఇండియాలో ముందు నుంచి ప్రజలలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ నోకియా.వీటిలో అనేక రకాల మొబైల్స్ వివిధ రకాల ఫీచర్స్ తో చాలా మొబైల్స్ వచ్చాయి.

2019లో అత్యంత ప్రజాదరణ పొందిన నోకియా మొబైల్ నోకియా6.1&నోకియా5.1 ఇవి ఇప్పుడు అత్యంత తక్కువ ధరకు వస్తున్నాయి.

ఫ్లిప్ కార్ట్ సమ్మర్ కార్నివాల్
ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్స్ ముగిసిన తరువాత కస్టమర్స్ కోసం మళ్ళీ ఈ వారాంతంలో ఇంకొక విక్రయాన్ని తీసుకువస్తోంది. 'సమ్మర్ కార్నివాల్' అనే పేరుతో ఫ్లిప్ కార్ట్ యొక్క కొత్త సేల్స్ శనివారం మే 4 నుండి మంగళవారం మే 7 వరకు ఉంటాయి.ఈ ఫ్లిప్ కార్ట్ సమ్మర్ కార్నివాల్ అమ్మకాలలో నోకియా మైబైల్ పై 50%వరకు డిస్కౌంట్ ప్రకటించింది.సమ్మర్ కార్నివాల్ అమ్మకం ఎంపిక చెల్లింపు పద్ధతులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు ఎంపిక చేసిన ఉత్పత్తులపై నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తోంది.

Nokia 6.1 Plus
ధర :రూ.12,999 (MRP రూ.15,499)
నోకియా 6.1 ప్లస్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ యొక్క సమ్మర్ కార్నివాల్ సేల్స్ లో రూ.12,999 (MRP రూ.15,499)తగ్గింపుతో లబిస్తోంది.
నోకియా 6.1 ప్లస్ 5.8-inch ఫుల్ HD + డిస్ప్లే మరియు వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 SOCచే ఆధారితమైనది ఇది 4GB RAM తో మద్దతుతో 3,060 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

నోకియా 5.1 ప్లస్
ధర : రూ.7,999 (MRP రూ .10,549)
నోకియా 5.1 ప్లస్ (3GB, 32GB) వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ సమ్మర్ కార్నివాల్ అమ్మకాల్లో రూ.7,999 (MRP రూ .10,549). బండిల్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ గరిష్టంగా రూ. 7,350 వరకు పొందవచ్చు.
నోకియా 5.1 ప్లస్ 5.8-inch HD + డిస్ప్లే మరియు వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ముందు వైపు సెల్ఫీస్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో P60 ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది.


Click it and Unblock the Notifications








