Home
News

ఊహించని డిస్కౌంట్లతో నోకియా 5.1 ప్లస్&నోకియా 6.1 ప్లస్

మీరు ఇండియాలో నోకియా 5.1 ప్లస్ మరియు నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే దీని కంటే మంచి సమయం రాదు ఇప్పుడు ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మీద ఉత్తమమైన ఆఫర్లు ఉన్నాయి.

nokia 6 1 plus discounted by rs 2530 nokia 5 1 plus by rs 2499

అమెజాన్ ఇప్పుడు నోకియా 6.1 ప్లస్ మొబైల్ పై Rs 2530లు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.దీని అసలు ధర Rs.15499 తో పోలిస్తే ప్రస్తుతం ఇప్పుడు కేవలం Rs.12969లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు నోకియా 5.1 ప్లస్ మొబైల్ పై Rs 2499లు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.దీని అసలు ధర Rs.10549 తో పోలిస్తే ప్రస్తుతం ఇప్పుడు కేవలం Rs.8199లకు మాత్రమే
అందుబాటులో ఉంది.

ఆఫర్స్:

ఆఫర్స్:

ఫ్లిప్ కార్ట్ లో నోకియా 5.1 ప్లస్ 3GB RAM+32 GBఇంటర్నల్ స్టోరేజీ మొబైల్ అసలు ధర కంటే Rs 2499ల డిస్కౌంట్ ఆఫర్ తో పాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ పై 5%క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.వీటి తో పాటు మొబైల్ ఎక్సచేంజ్ కింద పాత మొబైల్ పై ₹8050వరకు తగ్గింపు పొందవచ్చు. EMI ప్లాన్స్ లో HDFC మరియు బజాజ్ Finserv లకు నో-కాస్ట్ EMI ఆప్షన్ ద్వారా మొబైల్ ను కొనుగోలు చెయవచ్చు.

అమెజాన్ లో నోకియా 6.1 ప్లస్ 4GB RAM+64GBఇంటర్నల్ స్టోరేజీ మొబైల్ అసలు ధర కంటే Rs 2530ల డిస్కౌంట్ ఆఫర్ తో పాటు యాక్సిస్ బ్యాంక్,సిటి బ్యాంక్,ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ పై 5%క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. EMI ప్లాన్స్ లో అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ కు నో-కాస్ట్ EMI ఆప్షన్ ద్వారా మొబైల్ ను కొనుగోలు చెయవచ్చు మరియు మిగిలిన బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై తక్కువ శాతం EMI ఆప్షన్ కింద మొబైల్ ను కొనుగోలు చెయవచ్చు.

 

నోకియా 6.1 వివరాలు:

నోకియా 6.1 వివరాలు:

నోకియా 6.1 ప్యాక్ 4GB RAM, 2.2 GHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్636 ఆక్టా-కోర్ CPU, 64GB స్టోరేజీ , వెనుక కెమెరా 16MP+5MP, మరియు ఫ్రంట్ కెమెరా 16MPతో వస్తుంది.ఇది నీలం మరియు ఐరన్ - రెండు రంగులలో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

ఫీచర్స్:

డిస్ప్లే సైజ్        15.7 cm (5.8 inch)
రిజల్యూషన్         1080 x 2280 పిక్సల్స్
రిజల్యూషన్ రకం    Full HD+
డిస్ప్లే రకం                   IPS Pure డిస్ప్లే
HD గేమ్ సపోర్ట్                 Yes
నెట్వర్క్ టైప్                 4G VOLTE, 3G, 2G
సపోర్ట్ చెసే నెట్వర్క్స్           4G VoLTE, GSM
బ్యాటరీ                             3060 mAh
బ్యాక్ కెమెరా                      16MP+5MP
ఫ్రంట్ కెమెరా                      16MP
బ్యాటరీ                            3060 mAh
ప్రాసెసర్                       క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్636

 

నోకియా 5.1 వివరాలు:

నోకియా 5.1 వివరాలు:

నోకియా 5.1 మీడియా టెక్ హీలియోP60 తో కలిపి 3GB RAM+32GBఇంటర్నల్ స్టోరేజీతో ఉంటుంది.ఆప్టిక్స్ పరంగా బ్యాక్ కెమెరా 13MP+5MP రెండు కెమెరాలతో వస్తుంది.మరియు సెల్ఫీస్ కోసం ముందు వైపు 8MPసెల్ఫీ కెమెరా ఉంటుంది.దీనితో పాటు 3060mAh సామర్ధ్యం గల అతి పెద్ద బ్యాటరీ ఉంటుంది

ఫీచర్స్:

డిస్ప్లే సైజ్               14.73 cm (5.8 inch)
రిజల్యూషన్                  2220 x 1080 పిక్సల్స్
రిజల్యూషన్ రకం                       Full HD+
డిస్ప్లే రకం                      Bright FHD+ Pure డిస్ప్లే
HD గేమ్ సపోర్ట్                    Yes
నెట్వర్క్ టైప్                     4G VOLTE, 3G, 2G
సపోర్ట్ చెసే నెట్వర్క్స్                    4G VoLTE, GSM
బ్యాటరీ                                3060 mAh
బ్యాక్ కెమెరా                                13MP+5MP
ఫ్రంట్ కెమెరా                              8MP
ప్రాసెసర్                               మీడియా టెక్ హీలియోP60

 

More from GizBot

Best Mobiles in India

English summary
nokia 6 1 plus discounted by rs 2530 nokia 5 1 plus by rs 2499
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X