Home
News

నోకియా 8.1, నోకియా 7.1పై డిస్కౌంట్ ఆఫర్లు

ఒకవేళ మీరు నోకియా 8.1,నోకియా 7.1 పై ఒక ఇర్రెసిస్టిబుల్ ఆఫర్ కోసం వేచి ఉన్నారా ఇప్పుడు అవకాశం లభిస్తోంది.

ఒకవేళ మీరు నోకియా 8.1,నోకియా 7.1 పై ఒక ఇర్రెసిస్టిబుల్ ఆఫర్ కోసం వేచి ఉన్నారా ఇప్పుడు అవకాశం లభిస్తోంది.

nokia 8 1 discounted by rs 3400 nokia 7 1 by rs 1350 in india

ఎప్పుడు లేని విధంగా ఫ్లిప్ కార్ట్ లొ నోకియా ఇండియాలోనే అతి తక్కువ ధరను తాకినది.

 ఫ్లిప్ కార్ట్ లొ ధర

ఫ్లిప్ కార్ట్ లొ ధర

నోకియా 8.1 యొక్క 4GB RAM వెర్షన్ రూ .26999 ధర ఉండగా ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లొ రూ. 23599 కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది అధికారిక ధర కంటే రూ .3400 తక్కువ.నోకియా 7.1 రూ. 19999 అధికారిక ధరలొ కూడా రూ. 1350 డిస్కౌంట్ లభిస్తోంది మీరు ఒక కొనాలని అనుకుంటే త్వరపడండి.

నోకియా 8.1 వివరాలు:

నోకియా 8.1 వివరాలు:

నోకియా 8.1 ప్యాక్ 4GB RAM, 2.2 GHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710, 64GB eMMC స్టోరేజీ , వెనుక కెమెరా 12MP , మరియు ఫ్రంట్ కెమెరా 20MP . నీలం మరియు ఐరన్ - రెండు రంగులలో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

డిస్ప్లే ఫీచర్స్:
డిస్ప్లే సైజ్ 15.7 cm (6.18 inch)
రిజల్యూషన్ 1080 x 2280 పిక్సల్స్
రిజల్యూషన్ రకం Full HD+
డిస్ప్లే రకం IPS Pure డిస్ప్లే
HD గేమ్ సపోర్ట్ Yes
నెట్వర్క్ టైప్ 4G VOLTE, 3G, 2G
సపోర్ట్ చెసే నెట్వర్క్స్ 4G VoLTE, GSM

 

నోకియా 7.1 వివరాలు:

నోకియా 7.1 వివరాలు:

నోకియా 7.1 3GB RAM క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 తో కలిపి ఉంటుంది. ZEISS ఆప్టిక్స్ తొ బ్యాక్ కెమెరా ఒక 12MP / 5MP రెండు కెమెరాలతో వస్తుంది. మీరు EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిజేషన్ టెక్నాలజీ) ని ఉపయోగించి చిత్రీకరణ సమయంలో అవసరం లేని
ఎఫెక్ట్స్ ని తగ్గించవచ్చు.
డిస్ప్లే ఫీచర్స్:
డిస్ప్లే సైజ్ 14.83 cm (6.18 inch)
రిజల్యూషన్ 2220 x 1080 పిక్సల్స్
రిజల్యూషన్ రకం Full HD+
డిస్ప్లే రకం Bright FHD+ Pure డిస్ప్లే
HD గేమ్ సపోర్ట్ Yes
నెట్వర్క్ టైప్ 4G VOLTE, 3G, 2G
సపోర్ట్ చెసే నెట్వర్క్స్ 4G VoLTE, GSM

More from GizBot

Best Mobiles in India

English summary
nokia 8 1 discounted by rs 3400 nokia 7 1 by rs 1350 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X