నోకియా 8 స్మార్ట్‌ఫోన్...వచ్చేసింది !

By: Madhavi Lagishetty

HMD గ్లోబల్ సంస్థ నోకియా 8 ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. అత్యంత ఆసక్తికరంగా ఉన్న ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఇంట్రెస్టింగ్ ఫీచర్సతో భారతదేశంలో అందబాటులోకి వచ్చినప్పుడు ఇంట్రెస్టింగ్ సమాచారం ఉండనుంది.

నోకియా 8 స్మార్ట్‌ఫోన్...వచ్చేసింది !

IANS రిపోర్ట్ ద్వారా నోకియా 8 దీపావళికి రిలీజ్ కానుంది. స్మార్ట్ ఫోన్ నాలుగు వేరియంట్లో రానుంది. పాలిష్డ్ కాపర్, పాలిష్ట్ బ్లూ, స్వభావం కలిగిన నీలం, స్టీల్ తో విడుదల కానుంది. 599యూరోలతో అంటే భారత్ లో 45వేలకు రూపాయలకు అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ లో నోకియా 8ను విడుదల చేయనున్నట్లు హెచ్ ఎండి గ్లోబల్ నోకియా కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా భారత్ లో అక్టోబర్ లో మార్కెట్లోకి విడుదల కానున్నట్లు కంపెనీ పేర్కొంది.

నోకియా 8 ఒక unibody డిజైన్ తో తయారు చేయబడింది. సరికొత్త స్నాప్ డ్రాగెన్ 835 ఆక్టాకోర్ ప్రొసెసర్ ను ఇందులో ఏర్పాటు చేశారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను ఇందులో అందిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో ఆండ్రాయిడ్ 7.1నూగట్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసినా త్వరలో రానున్న ఆండ్రాయిడడ్ ఓ ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ ను కూడా దీనికి ఇవ్వనున్నారు.

SMS ద్వారా జియోఫోన్‌ను బుక్ చేసుకోవటం ఎలా..?

ఇక వెనుక భాగంలో రెండు కెమెరాలను ఇచ్చారు. నోకియా 8 4జి ఎల్టీఈ బ్లూటూత్ 5.0 ,3.5ఎంఎం ఆడియో జాక్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ , కనెక్టివిటి ఫీచర్లు, క్విక్ ఛార్జింగ్ 3090ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

నోకియా 8 కార్ల్ జైస్ బ్రాండింగ్ తో 13మెగాపిక్సెల్ లెన్స్ రేర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ కెమెరా మ్యాడుల్ f/2.0ఎపర్చరు మరియు pdfa కలిగి ఉంది. డిస్ ప్లే ఫ్లాష్ f/2.0 ఎపర్చరు మరియు పిడిఏఎఫ్ తో 13మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా బోర్డులో ఉంది.

ఇక నోకియా స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే...డ్యూయల్ సైట్ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంది. ఇది ఒక స్నాప్ నోకియా ఓజో ఆడియో , లిక్విడ్ కూలింగ్ క్లిక్ చేయడానికి అదేసమయంలో ప్రంట్ బ్యాక్ కెమెరాలను రెండింటిని ఉపయోగిస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్ ను చల్లబరుస్తుంది.

Read more about:
English summary
Nokia 8, the flagship smartphone from HMD Global is believed to be released in India sometime during Diwali.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot