2018లో నోకియా9, నోకియా2, నోకియా7 రిలీజ్?
ఎంట్రీలెవల్ నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నోకియా 2 కు సంబంధించి పలు ఫోటోలు లీక్
HMD గ్లోబల్ నోకియా ఈ ఏడాది నాలుగు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. నోకియా8, నోకియా6, నోకియా5తోపాటు నోకియా3ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది.

నోకియా2, నోకియా7 మరియు, నోకియా9 స్మార్ట్‌ఫోన్ను తయారు చేసిన నోకియా... ఈ ఏడాది నవంబర్లో నోకియా2ను లాంచ్ చేయనున్నట్లు ప్రీవియస్ రిపోర్టులో పేర్కొంది.
అయితే నోకియా2 కు సంబంధించి కొన్ని రూమర్స్ ఇప్పటికే ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. ఫిలిప్పీనాస్కు చెందిన నోకియా యాబ్ గాడ్జెట్ రిపోర్టులో నోకియా2 మరియు నోకియా 9 , 2018లో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ టెక్ షోలో రిలీజ్ కానున్నట్లు తెలిపింది.
అయితే ఎంట్రీ-లెవల్ నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా2కు సంబంధించిన పలు ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి.నోకియా9 హై-ఎండ్ మరియు ప్రీమియం స్పెక్స్తో రియల్ ప్లాగ్‌షిప్గా ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల గురించి గతంలో అనేక సార్లు ఫోటోలు, డాక్యుమెంట్లు ఇంటర్నెట్లో రిలీజ్ అయ్యాయి. ఈ ఫోన్లతోపాటు HMD గ్లోబల్ నోకియా 7కూడా డీప్డ్ చేసిన మిడిల్ రేంజ్ ఫోన్లో పనిచేస్తుందని తెలిపింది.

ఇప్పుడు HMD గ్లోబల్ కోసం లాజిస్టిక్స్ను అప్లై చేసింది BPO కంపెనీ ఉద్యోగి అని ఆరోపించారు. ఈ నోకియా కొత్త ఫోన్లను ఈ ఏడాది రిలీజ్ చేయలేమని కంపెనీ స్పష్టం చేసింది. నోకియా9, నోకియా7, నోకియా2 ,2018లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల రెండో బ్యాచ్గా రిలీజ్ అవుతుందని మొదట్లో వాదించారు. ఫేస్‌బుక్, నోకియా స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి HMDతో సహకారంను అందించడానికి కంపెనీ నుంచి లాన్యార్డ్ పిక్చర్ కూడా అప్లోడ్ చేసింది.
రెండు నెలల క్రితం మాత్రమే HMD నోకియా8 ను రిలీజ్ చేసింది. ఇది ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయలేదు. అంతేకాదు తదుపరి ప్లాగ్‌షిప్ మోడల్కు సంబంధించిన ఎలాంటి వివరాలను ఇప్పటివరకు వెల్లడించలేదు. నోకియా9 ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు నోకియా 9 రిలీజ్ కు సంబంధించి తేదీ కానీ...ఇతర సమాచారం కానీ వెల్లడించలేదు.
ఈ స్మార్ట్‌ఫోన్ల గురించి వెల్లడించిన వివరాల విషయానికొస్తే..నోకియా7 గురించి చాలా వివరాలు బయటకు రాలేవు. కానీ నోకియా5, 2.5అంగుళాల HD 720పిక్సెల్స్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఒక స్నాప్ డ్రాగెన్ 212 Socతో జతచేయబడింది. 1జిబి ర్యామ్ మరియు 16జిబి స్టోరేజి కెపాసిటి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లో ఒక జ్యుసి 4000ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ను కలిగి ఉంటుంది.
హై-ఎండ్ కలిగిన నోకియా9 బెజిల్ లెస్ మరియు క్వర్డ్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ల్పేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగెన్ 835SOcతోపాటు 6జిబి, 8జిబి ర్యామ్ తో జత చేయబడి ఉంది. ఇది నోకియా 8లో కార్ల్ జీస్ బ్రాండ్తో డ్యుయల్ రేర్ కెమెరాలతో లాంచ్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








