Home
News

నోకియా ఫోన్ కొనాలనుకుంటున్నారా..?

By Prashanth
Nokia Asha 302


విశ్వసనీయ బ్రాండ్ నోకియాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ నెలకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మొబైల్ నిర్మాణ దిగ్గజం ఆషా సిరీస్ పేరుతో పలు ఫీచర్ రిచ్‌ ఫోన్‌లను విడుదల చేసింది. వీటిలో ఒకటైన ఆషా302 ఉత్తమ కమ్యూనికేషన్ ఫీచర్లను ఒదిగి ఉంది. ప్రొఫెషనల్ లుక్‌లో డిజైన్ కాబడిన ఈ హ్యాండ్‌సెట్ సమర్థవంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంది. మార్కెట్లో ఈ ఫోన్ నిర్ణీత ధర రూ.6,919. ఫ్లిప్‌కార్డ్, లెట్స్‌బుయ్ వంటి ఆన్‌లైన్ రిటైల్ స్టోర్లు ఈ గ్యాడ్జెట్ కోనుగోలు పై 9 శాతం రాయితీని ప్రకటించాయి. అంటే రూ. 6,919 విలువ గల నోకియా ఆషా 302 ఫోన్‌ను రూ.6,285 చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

నోకియా ఆషా 302 ఫీచర్లు:

2.4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్),

క్వర్టీ కీప్యాడ్,

1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఎస్40 ఆపరేటింగ్ సిస్టం,

3.2 మెగా పిక్సల్ కెమెరా,

3జీ కనెక్టువిటీ,

వై-ఫై,

ఫేస్‌బుక్ ఛాట్,

1430 mAh బ్యాటరీ, టాక్ టైమ్ (జీఎస్ఎమ్-9గంటలు, సీడీఎమ్ఏ 6 గంటలు).

ముఖ్యమైన సోషల్ నెటవర్కింగ్ అప్లికేషన్‌లను ముందుగానే ఫోన్‌లో లోడ్ చేశారు. ఇంటర్నల్ మెమెరీ 140ఎంబీ, ఎక్స్‌ప్యాండబుల్ విధానం ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. రెడ్, గ్రే ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ డివైజ్ లభ్యమవుతుంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X