నోకియా చైనా హెడ్ క్వార్టర్స్ (ఫోటో టూర్)

|

చైనాలోని బీజింగ్ నగరంలో ఏర్పాటు చేసిన ‘నోకియా చైనా' సరికొత్త ప్రధాన కార్యాలయం అత్యాధునిక డిజైనింగ్ ఇంకా సౌకర్యాలతో బీజింగ్ పట్టణానికి కొత్త సొగసులను అద్దుతోంది. ఈ కార్యాలయంలోని ఇంటీరియర్ డిజైనింగ్ ఇంకా పని వాతావరణం సరికొత్త ఆహ్లాదాన్ని రుచిచూపిస్తోంది. నేటి స్పెషల్ ఫోటో టూర్‌లో భాగంగా చైనాలోని బీజింగ్ పట్టణంలో నూతనంగా నిర్మించిన నోకియా చైనా ప్రధాన క్యాంపస్ ఫోటోలను గ్యాలరీ రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాం...

మొబైల్ ఫోన్‌ల తయారీ రంగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియా ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. తాజాగా $7.17 బిలియన్ డాలర్లను వెచ్చించి నోకియాను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇండియా ఇంకా చైనా మార్కెట్లను ఒంటిచేత్తో శాసించిన నోకియా ఇప్పుడు అమ్మకాల పరంగా ఎదురీదుతోంది.

ఇండియన్ మార్కెట్లో నోకియా ఫోన్ అమ్మకాలు కాస్తోకూస్తో మెరుగనిపిస్తున్నా, చైనా మార్కెట్లో మాత్రం మరింత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశీయ మార్కెట్లో, నోకియా ఫోన్ అమ్మకాలు మొదటి క్వార్టర్‌తో పోలిస్తే రెండవ క్వార్టర్ అమ్మకాలు నిరాశాజనకంగా ముగిసాయి. సామ్‌సంగ్ అమ్మకాలతో పోలిస్తే నోకియా అమ్మకాలు పరంగా మరింత వెనుకబడిపోయింది. ఇండియన్ మార్కెట్లో నోకియా‌కు లోకల్ బ్రాండ్ అయిన మైక్రోమ్యాక్స్ నుంచి పోటీ తప్పటం లేదు.

ఇండియాలో నాలుగో స్థానం, లూమియా ఫోన్స్ హిట్: నోకియా నుంచి విడుదలైన లూమియా సిరీస్ ఫోన్‌లు ఆశాజనకమైన అమ్మకాలు రాబడుతున్నాయి. మొబైల్ ఫోన్ అమ్మకాల్లోభాగంగా నోకియా దేశీయంగా నాలుగవ స్థానంతో సరిపెట్టుకుంది. చవక ధర ఫోన్‌లకు చైనా, ఇండియా స్వర్గధామం. ఇండియా చైనా మార్కెట్ లలో తక్కువ ధరల్లో స్మార్ట్ ఫోన్ లు అత్యధికంగా లభ్యమవటంతో ఇక్కడి మార్కెట్లు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా చైనా హెడ్ క్వార్టర్స్ (ఫోటో టూర్)

నోకియా చైనా హెడ్ క్వార్టర్స్ (ఫోటో టూర్)

 నోకియా చైనా ప్రధాన కార్యాలయంలోపలి పని వాతావరణం

నోకియా చైనా హెడ్ క్వార్టర్స్ (ఫోటో టూర్)

నోకియా చైనా హెడ్ క్వార్టర్స్ (ఫోటో టూర్)

నోకియా చైనా హెడ్ క్వార్టర్స్ (ఫోటో టూర్)

నోకియా చైనా ప్రధాన కార్యాలయంలోని ఇంటీరియర్ డిజైనింగ్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X