మొబైల్స్‌లలో కొత్తగా సెర్చ్ ఫీచర్‌ని ప్రవేశపెట్టనున్న నోకియా

Posted By: Super

మొబైల్స్‌లలో కొత్తగా సెర్చ్ ఫీచర్‌ని ప్రవేశపెట్టనున్న నోకియా

నోకియా 3జీ సెల్‌ఫోన్‌ కొనుగోలుదార్లకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని ఎయిర్‌సెల్‌ ప్రకటించింది. 3 జీబీ డేటాను 90 రోజుల్లో డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు 100 నిమిషాల వీడియోకాల్స్‌ ఉచితంగా చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.

నోకియా సెల్‌ఫోన్లలో సెర్చ్‌ ఫీచర్‌: నోకియా సరికొత్త సెర్చ్‌ ఫీచర్‌ను తమ మొబైల్స్‌లో ప్రవేశ పెట్టనుంది. ఒక బటన్‌ను క్లిక్‌ చేయడంతోనే నగరంలో కావాల్సిన ప్రాంతంలోని షాపింగ్‌మాల్‌, హోటళ్ల వంటి సమాచారం పొందేందుకు ఈ ఫీచర్‌ ఉపకరిస్తుందని నోకియా ఇండియా డైరెక్టర్‌ (ఆపరేటర్‌ ఛానల్‌) వి.రామ్‌నాథ్‌ బుధవారం ఇక్కడ చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot