ఆ కార్యక్రమంలో హాట్ హాట్ సోయగాల సుందరి!

Posted By: Super

ఆ కార్యక్రమంలో హాట్ హాట్ సోయగాల సుందరి!

 

న్యూఢిల్లీ: విశ్వసనీయ బ్రాండ్ నోకియా తన కొత్త అప్లికేషన్ ‘సిటీ లెన్స్ పాయింట్’ను భారత్ లో మంగళవానం విడుదల చేసింది. ఈ అప్లికేషన్ సాయంతో సమీపంలో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ల వివరాలు, హోటళ్ల చిరునామ, షాపులకు వెళ్లడానికి కావల్సిన దిశలను వాటి పై సమీక్షలను తెలుసుకోవచ్చు. లూమియా 800, 710, 900 ఇంకా నోకియా 700,701, ఎన్8 మోడళ్లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. వెబ్ సెర్చ్ అవసరం లేకుండానే చుట్టుపక్కల ప్రాంతాలను కనుగొనేందుకు ఈ అప్లికేషన్ ఉపకరిస్తుందని నోకియా ఇండియా విక్రయాల విభాగపు సంచాలకులు వి.రామనాథ్ తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ బాలివుడ్ నటి ఐషా గుప్తా తన తళుకు బెళుకులతో అలరించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot