ప్రీఆర్డర్ పై నోకియా లూమియా 920, 820!

Posted By: Prashanth

ప్రీఆర్డర్ పై నోకియా లూమియా 920, 820!

 

జనవరి 10న ఇండియన్ మార్కెట్లో నోకియా ప్రతిష్టాత్మకంగా విడదుల చేయబోతున్న విండోస్ ఫోన్8 స్మార్ట్‌ఫోన్‌లు లూమియా 920, 820 మోడళ్లను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘ద మొబైల్ స్టోర్’ ప్రీఆర్డర్ పై విక్రయిస్తోంది. ఈ రిటైలర్ తన లిస్టింగ్స్‌లో పేర్కొన్న వివరాల మేరకు .. లూమియా 920 ప్రీఆర్డర్ ధర రూ.39,999, లూమియా 820 ప్రీఆర్డర్ ధర రూ.29,999.

నోకియా ట్యాబ్లెట్ (కల్పిత ఫోటోలు)

లూమియా 920 స్పెసిఫికేషన్‌లు:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,

4.5 అంగుళాల నోకియా ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,

1.5గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

32జీబి ఇంటర్నల్ మెమెరీ,

8.7మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, కార్ల్‌జిస్ ఆప్టిక్స్),

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ),

వైర్‌లెస్ ఛార్జింగ్, మైక్రోయూఎస్బీ వీ2.0, యూఎస్బీ ఆన్-ద-గో సపోర్ట్,

2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సీఈఎస్ 2013లో ‘‘ది బెస్ట్ గాడ్జెట్‌లు’’

లూమియా 820:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,

4.3 అంగుళాల క్లియర్ బ్లాక్ ఆమోల్డ్ డిస్‌ప్లే,

రిసల్యూషన్800x 480పిక్సల్స్,

1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్‌ ఎస్4 ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

8జీబి ఇంటర్నల్ మెమరీ,

32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,

8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఆటో ఫోకస్, కార్ల‌జిస్ ఆప్టిక్స్),

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ),

మైక్రోయూఎస్బీ వీ2.0,

1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot