నోకియా లూమియా వాచ్!
యాపిల్ ఓ పత్యేకమైన ఐవాచ్‌ను రూపొందిస్తుందంటూ వదంతలు వినిపిస్తున్న నేపధ్యంలో నోకియా లూమియా వాచ్‌కు సంబంధించి ఓ ప్రత్యేకమైన కాన్సెప్ట్ డిజైన్‌ను మహ్మద్ మెహది ఆజ్మీ రూపకల్పన చేసారు. యాపిల్ ఇంకా సామ్‌సంగ్‌లు స్మార్ట్ వాచీల రూపకల్పన పై దృష్టిసారిస్తున్న నేపధ్యంలో నోకియా స్మార్ట్‌వాచ్‌ల తయారీ రంగంలో అడుగుపెట్టాల్సి ఉంది. మహ్మద్ డిజైన్ చేసిన నోకియా లూమియా వాచ్ ప్రెజర్ ఇండికేటర్, కంపాస్, ఆల్టీమీటర్, జీపీఎస్, క్యాలరీ మీటర్, 4జీ ఎల్టీఈ, వాటర్ ప్రూఫ్ కేస్, ఫ్రంట్ కెమెరా, సింక్ విత్ నోకియా లూమియా డివైజస్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంది. మహ్మద్ సృష్టించిన నోకియా లూమియా కాన్సెప్ట్ వాచ్కు సంబంధించిన దృశ్యాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

నోకియా లూమియా వాచ్!
యాపిల్ ఓ పత్యేకమైన ఐవాచ్‌ను రూపొందిస్తుందంటూ వదంతలు వినిపిస్తున్న నేపధ్యంలో నోకియా లూమియా వాచ్‌కు సంబంధించి ఓ ప్రత్యేకమైన కాన్సెప్ట్ డిజైన్‌ను మహ్మద్ మెహది ఆజ్మీ రూపకల్పన చేసారు. యాపిల్ ఇంకా సామ్‌సంగ్‌లు స్మార్ట్ వాచీల రూపకల్పన పై దృష్టిసారిస్తున్న నేపధ్యంలో నోకియా స్మార్ట్‌వాచ్‌ల తయారీ రంగంలో అడుగుపెట్టాల్సి ఉంది.

మహ్మద్ డిజైన్ చేసిన నోకియా లూమియా వాచ్ ప్రెజర్ ఇండికేటర్, కంపాస్, ల్టీమీటర్, జీపీఎస్, క్యాలరీ మీటర్, 4జీ ఎల్టీఈ, వాటర్ ప్రూఫ్ కేస్, ఫ్రంట్ కెమెరా, సింక్ విత్ నోకియా లూమియా డివైజస్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంది.

Click it and Unblock the Notifications