నోకియా ఫోన్‌లను ఎక్కడ పరీక్షిస్తారు..?

|

ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ నోకియాకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో టెస్ట్ సెంటర్లు ఉన్నాయి. ఈ పరీక్షా కేంద్రాలలో నోకియా తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లకు 200 భిన్నమైన మెకానికల్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొగలిగిన ఫోన్‌ మోడల్‌ను మాత్రమే మార్కెట్‌కు పరిచయం చేస్తారు. నోకియాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెస్ట్ సెంటర్లలో ‘శాన్ డిగో'లోని నోకియా టెస్ట్ సెంటర్ ప్రధానమైంది. ఇక్కడ నోకియాకు సంబంధించిన ప్రముఖ ఫోన్‌లను పరీక్షిస్తారు. ఆ దృశ్యాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ ఫోన్ మార్కెట్‌లలో ప్రముఖంగా వినిపించే పేరు ‘నోకియా'. దశాబ్ధాల కాలంగా అత్యుత్తమ మొబైల్ ఫోన్‌లను పరిచయం చేస్తున్న ఈ ఫిన్‌ల్యాండ్ మొబైల్ మేకర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. స్మార్ట్‌ఫోన్ విభాగంలో సామ్‌సంగ్ వంటి దిగ్గజాల నుంచి నోకియాకు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. మార్కెట్లో తిరిగి పుంజుకునేందుకు నోకియా ఆధునిక వర్షన్ విండోస్ ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించింది.

నోకియా నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన లూమియా సిరీస్ ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. లూమియా అనే పదాన్ని ‘లూమీ' అనే పదం నుంచి నోకియా సేకరించనట్లు తెలుస్తోంది. ఫిన్నిష్ భాష ప్రకారం లూమీ అంటే మంచు అని అర్థం.

ఫిన్‌ల్యాండ్ ముఖ్య కేంద్రంగా నోకియా కంపెనీని 1985లో ప్రారంభించారు. తొలిగా పేపర్ మిల్‌తో ప్రారంభమైన నోకియా ప్రస్థానం ఆ తరువాత రబ్బర్ పరిశ్రమకు విస్తరించింది. 19వ శతాబ్ధంలో టెలీగ్రాఫ్ ఇంకా టెలీఫోన్ కేబుళ్లను ఉత్పత్తి చేయటం నోకియా ప్రారంభించింది. తరువాతి క్రమంలో మొబైల్ ఫోన్‌ల తయారీ పై దృష్టిని కేంద్రీకరించింది. ఫిన్‌ల్యాండ్ ప్రాంతానికి సంబంధించి తొలి మొబైల్ నెట్‌వర్క్‌ను నోకియా 1971లో ప్రారంభించింది. 1978నాటికి ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించింది.

 నోకియా ఫోన్‌లను ఎక్కడ పరీక్షిస్తారు..?

నోకియా ఫోన్‌లను ఎక్కడ పరీక్షిస్తారు..?

నోకియా ఫోన్‌లను ఎక్కడ పరీక్షిస్తారు..?

నోకియా శాన్ డిగో టెస్ట్ సెంటర్‌లో ఫోన్‌లను పరీక్షిస్తున్న దృశ్యాలను మీరు చూడొచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X