నోకియా X5-01 గురించిన సమాచారం మరింత సంక్షిప్తంగా...

By Super
|
నోకియా X5-01 గురించిన సమాచారం మరింత సంక్షిప్తంగా...
నోకియా మొబైల్ రంగంలో రారాజు. ప్రపంచంలో కెల్లా ఎన్ని మొబైల్ మోడల్స్ వచ్చినప్పటికీ నోకియాకు ఉన్న బ్రాండ్ ఇమేజిని మాత్రం పోగోట్టలేకపోయాయి. అందుకు కారణం నోకియా మొబైల్ ప్రజల మనసులలోకి అంతలా చోచ్చుకుపోయింది. నోకియా మొబైల్స్ వచ్చిన తర్వాత తినడానికి తిండి లేకపోయినా జేబులో మాత్రం సెల్‌ఫోన్ ఉండాలి అనేంతగా.. అలాంటి నోకియా కంపెనీ నుండి ఎన్నో మోడల్స్ విడుదల అవ్వడం జరిగింది.

ఇప్పుడు నోకియా మరో సరికొత్త క్వర్టీ మొబైల్‌తో తన వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. పేరు Nokia X5-01. మ్యూజిక్‌, మెసేజింగ్‌, సోషల్‌ నెట్‌వర్క్‌ సదుపాయాలతో దీన్ని తయారు చేశారు. చిత్రంలో మాదిరిగా స్త్లెడ్‌ అవుట్‌ పద్థతిలో క్వర్టీ కీబోర్డ్‌ని యాక్సెస్‌ చేయవచ్చు. మొత్తం కీబోర్డ్‌లో నెంబర్‌ప్యాడ్‌ ప్రత్యేక రంగుల్లో కనిపిస్తుంది. 2.36 అంగుళాల టీఎఫ్‌టీ తెరను ఏర్పాటు చేశారు. రిజల్యుషన్‌ 320X240. 16 మిలియన్‌ రంగుల్ని చూపిస్తుంది.

 

మ్యూజిక్‌ ప్లేయర్‌ను సులభంగా యాక్సెస్‌ చేసేందుకు ప్రత్యేక 'మీడియా కీ'ని ఏర్పాటు చేశారు. 2 జీబీ మెమొరీతో పాటు 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. కీబోర్డ్‌ని మూసిఉంచినప్పుడు దీని పొడువు 74.3 మిల్లీమీటర్లు, వెడల్పు 66.44 మిల్లీమీటర్లు. పర్సు మాదిరిగా తక్కువ పరిమాణంలో ఒదిగిపోయేలా రూపొందించడం దీంట్లోని ప్రత్యేకత. ధర రూ.9,499.

Nokia X5-01 గురించిన సమాచారం మరింత సంక్షిప్తంగా...

Key features:
* Full QWERTY slider form factor
* Quad-band GSM/EDGE, tri-band 3G with HSDPA and HSUPA
* Symbian S60 UI, 3rd edition FP2
* 600MHz processor, 256MB RAM; 200MB user-accessible storage
* 2.36" 256K-color QVGA display
* 5 megapixel fixed-focus camera, LED flash, VGA@15fps video recording
* Standard microUSB port (charging)
* microSD card slot (32GB supported, 2GB included)
* Wi-Fi b/g; DLNA and UPnP support
* Bluetooth (with A2DP)
* Accelerometer-based controls
* Dedicated media key
* Stereo FM radio with RDS, Internet radio
* 3.5mm audio jack
* Excellent audio quality
* Comes With Music bundle in select markets
* Good email and social networking support
* Office document viewer; ZIP file support
* Quick Business and Personal homescreen toggle

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X