బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

Posted By:

‘వారి ఆస్తుల విలువ వేల కోట్లలోనే.. పుట్టుకతోనే కోటేశ్వరులనుకుంటే అదీ కాదు. గొప్ప విద్యావంతులు కూడా కాదు. అలా అని ఏలాంటి లాటరీలు వీళ్లను వరించలేదు. మరి ఏలా కబేరులయ్యారు? ఓ ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు. ఆసక్తితో కూడిన ఓ వినూత్న ఆలోచన వాళ్లను అపరకుబేరులను చేసి టెక్ మిలియనీర్లగా నిలబెట్టింది'

అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ 2013 సంవత్సరానికి విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టెక్ దిగ్గజాలు తమ హావాను కొనసాగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థపాకులు బిల్ గేట్స్ $67 బిలియన్‌ల నికర ఆస్తితో రెండవ స్థానంలో నిలిచారు. ఒరాకిల్ సంస్థలు సీఈవో లారీ ఎల్లిసన్ $43 బిలియన్‌ల నికర ఆస్తితో ఐదవ స్థానంలో నిలిచారు. 2013 ఫోర్బ్స్ జాబితాలో సుముచిత స్థానాలను దక్కించుకున్న సాంకేతిక దిగ్గజాల వివరాలను క్రింది స్లైడ్ షోలో పొందుపరచటం జరిగింది.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు (Bill Gates):

వయసు: 57
నికర ఆస్తుల విలువ: $ 67 బిలియన్
సంపదకు మూలం: మైక్రోసాఫ్ట్,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో రెండవ స్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

లారీ ఎల్లిసన్ (Larry Ellison):

వయసు: 68,
నికర ఆస్తులు విలువ: $43 బిలియన్,
సంపదకు మూలం: ఒరాకిల్,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో ఐదవ స్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

జెఫ్ బెజోస్ (Jeff Bezos):

వయసు: 49,
నికర ఆస్తులు విలువ: $25.2 బిలియన్,
సంపదకు మూలం: ఆమోజాన్ డాట్ కామ్,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో 19వ స్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

లారీ పేజ్ (Larry Page):

వయసు: 38,
నికర ఆస్తుల విలువ: $23 బిలియన్,
సంపదకు మూలం: గూగుల్,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో 20వ స్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

సర్జీ బ్రిన్ (Sergey Brin):

వయసు: 39,
నికర ఆస్తుల విలువ: $22.8 బిలియన్,
సంపదకు మూలం: గూగుల్,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో 21వ స్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

మైకెల్ డెల్ (Michael Dell):

వయసు: 49,
నికర ఆస్తులు విలువ: $15.3బిలియన్,
సంపదకు మూలం: డెల్,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో 49వ స్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

స్టీవ్ బల్ల్మేర్ (Steve Ballmer):

వయసు: 56,
నికర ఆస్తులు విలువ: $15.2 బిలియన్,
సంపదకు మూలం: మైక్రోసాఫ్ట్,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో 51వ స్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

పాల్ అలెన్ (Paul Allen):

వయసు: 60,
నికర ఆస్తుల విలువ: $15 బిలియన్,
సంపదకు మూలం: మైక్రోసాఫ్ట్ ఇంకా ఇతర పెట్టుబడులు,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో 53వ స్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

మార్క్ జూకర్బెర్గ్ (Mark Zuckerberg):

వయసు: 28,
నికర ఆస్తుల విలువ: $13.3 బిలియన్,
సంపదకు మూలం: ఫేస్ బుక్,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో 66వ స్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

అజీమ్ ప్రేమ్ జీ (Azim Premji):

వయసు: 67,
నికర ఆస్తుల విలువ: $11.2బలియన్,
సంపదకు మూలం: విప్రో (సాఫ్ట్‌వేర్),
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో 91వ స్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

లారిన్ పావెల్ ఉద్యోగాలు & కుటుంబం (Laurene Powell Jobs & family):

వయసు: 49,
నికర ఆస్తులు విలువ: $10.7బిలియన్,
సంపదకు మూలం: యాపిల్, డిస్నీ,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో 98వ స్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

హస్సో ప్లాట్నెర్ (Hasso Plattner):

వయసు: 69,
నికర ఆస్తుల విలువ: $8.9బిలియన్,
సంపదకు మూలం: సాఫ్ట్‌వేర్,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో 122వస్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

పియర్ వోమిడ్యార్ (Pierre Omidyar):

వయసు: 45,
నికర ఆస్తుల విలువ: $8.7
సంపదకు మూలం: ఈబే డాట్ కామ్,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో 123వస్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

ఎరిక్ ష్మిత్ (Eric Schmidt):

వయసు: 57,
నికర ఆస్తుల విలువ: $8.2 బిలియన్,
సంపదకు మూలం: గూగుల్,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో 138వస్థానం.

బిల్ గేట్స్ ఆస్తి ఎంత..? (సాంకేతిక కుబేరులు - 2013)

జేమ్స్ గుడ్నైట్ (James Goodnight):
వయసు: 70,
నికర్ ఆస్తుల విలువ: $7.7,
సంపదకు మూలం: సాఫ్ట్‌వేర్,
ఫోర్బ్స్ బిలియనీర్లు జాబితాలో 154వ స్థానం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot