చిన్నారులకు ‘టాయ్‌లెట్ ట్రెయినింగ్’

By Prashanth
|
iPotty


న్యూయార్క్: ‘‘ఐపాటీ’’ పేరుతో చిన్నారుల ప్రత్యేక టాయిలెట్ ట్రైయినింగ్ ఉపకరణాన్ని సీఈఎస్ 2013లో ఆవిష్కరించారు. ఈ గ్యాడ్జెట్ మరుగుదొడ్లను ఉపయోగించుకునే తీరుపై చిన్నారులకు దృశ్యరూపకంలో అవగాహన కలిగిస్తుంది. ఈ ప్లాస్టిక్ కిడ్ ట్రెయినింగ్ టాయ్‌లెట్‌ను ఆమోజన్ డాట్ కామ్ 39.99 డాలర్టకు ఆఫర్ చేస్తోందని న్యూయార్క్ డైలీ పేర్కొంది. ఈ డివైజ్ ద్వారా చిన్నారులు గేమ్స్ అలానే వీడియోలను తిలకించవచ్చు. సీఈఎస్‌లో ప్రదర్శనకు వచ్చిన ఈ గాడ్జెట్ చూపరులను ఆకర్షించిందని సీటీఏ డిజిటల్ వెల్లడించింది. ఈ వినూత్న తరహా సాంకేతిక విధానం ద్వారా చిన్నారులు మరుగుదొడ్ల వినియోగించికునే తీరును త్వరితగతిన అలవర్చుకోగలరని అంతర్జాతీయ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవికూడా చదవండి:

తెలుగు హిరోల సెల్‌ఫోన్‌లు (గ్యాలరీ)!

ఇన్ఫోసిస్ ఆఫీసులు (ఇండియా)

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X