ప్రెగ్నెన్సీని స్నేహితులకు చెప్పాలా.. ఐతే ఫేస్‌బుక్కే కరెక్టు

ఫేస్‌బుక్ కొత్త ఎడిషన్‌లో మీ ఆనందాన్ని ఫ్యామిలీ మెంబర్స్‌తో మాత్రమే కాకుండా మీ మంచిని కోరుకునే ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకునేందుకు ఫేస్‌బుక్ ఓ చిన్న ప్రయత్నంగా ఈ ఫీచర్‌ని రూపోందించింది. ఫేస్‌బుక్ రూపోందించినటువంటి ఈ కొత్త ఫీచర్ "expected child"ని గనుక మీ ప్రొపైల్‌లో యాడ్ చేసుకొవాలనుకుంటే ఈ క్రింది స్టెప్స్‌ని ఫాలో కావాల్సి ఉంటుంది.
* Click on the 'Edit' button
* Go to 'Edit my Profile' option
* Select 'Friends and Family'
* Click on 'Add Another Family Member'
* In 'Select Relationship' column, select 'Expected: Child'
* You can type in a due date
* Also - if you wish - you can choose name or nickname!
ఫేస్‌బుక్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ ఫీచర్ వల్ల యూజర్స్ కొంత మందికి అర్దం కాకుండా కూడా ఉంది. దానికి కారణం కొంత మంది స్త్రీలు మిస్ క్యారేజి వల్ల ప్రెగ్నెస్సీ కొల్పోయినట్లైతే వారియొక్క ప్రొపైల్ పేజి నుండి డిలీట్ చేసే అవకాశం కూడా కల్పించడం జరిగింది.


Click it and Unblock the Notifications








