Home
News

Fortnite గేమ్ కోసం చూస్తున్నారా, డౌన్‌లోడ్ చేసుకోండిలా?

గేమింగ్ ప్రపంచంలో సంచలనం రేపుతోన్న ఫోర్ట్‌నైట్ బ్యాటిల్ రాయల్ గేమ్ ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ డివైస్‌లను సపోర్ట్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఈ గేమ్ ఇన్విటేషన్ పద్థతిలో మాత్రమే లభ్యమయ్యేది.

గేమింగ్ ప్రపంచంలో సంచలనం రేపుతోన్న ఫోర్ట్‌నైట్ బ్యాటిల్ రాయల్ గేమ్ ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ డివైస్‌లను సపోర్ట్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఈ గేమ్ ఇన్విటేషన్ పద్థతిలో మాత్రమే లభ్యమయ్యేది. తాజాగా బేటా గడువు ముగియటంతో ఎపిక్స్ గేమ్స్ ఈ గేమ్‌ను అఫీషియల్ అందుబాటులోకి తీసుకువచ్చేసింది. తాజా అప్‌డేట్స్ నేపథ్యంలో ఇన్విటేషన్స్‌తో సంబంధం లేకుండా అన్ని ఆండ్రాయిడ్ డివైసెస్‌ను ఈ రాయల్ గేమ్ సపోర్ట్ చేస్తోంది.

కంపెనీ వెబ్‌సైట్ నుంచే అఫీషియల్‌గా?

కంపెనీ వెబ్‌సైట్ నుంచే అఫీషియల్‌గా?

ఆండ్రాయిడ్ యూజర్లు ఫోర్ట్‌నైట్ గేమ్‌ను కంపెనీ వెబ్‌సైట్ నుంచి అఫీషియల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోర్ట్‌నైట్ ప్లేయర్స్‌కు ఎరవేసే క్రమంలో అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఈ గేమ్‌ లింక్‌ను అనేక సదుపాయాలతో అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటువంటి ఆఫర్లకు ఆశపడి థర్డ్ పార్టీ యాప్స్ నుంచి గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం అంతగా శ్రేయస్కరం కాదు.

మీ డివైస్‌లో స్మూత్‌గా రన్ అవ్వాలంటే?

మీ డివైస్‌లో స్మూత్‌గా రన్ అవ్వాలంటే?

ఫోర్ట్‌నైట్ గేమ్‌ మీ డివైస్‌లో స్మూత్‌గా రన్ అవ్వాలంటే 64-బిట్ మొబైల్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.0 అంతకంటే హయ్యర్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి లేదా అంతకంటే ర్యామ్, మాలీ జీ71 ఎంపీ20 లేదా అడ్రినో 530 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ తప్పనిసరిగా ఉండాలి.

వంది మంది ప్లేయర్స్ ఉంటారు?

వంది మంది ప్లేయర్స్ ఉంటారు?

ఫోర్ట్‌నైట్ వీడియో గేమ్‌లో వంది మంది ప్లేయర్స్ ఉంటారు. వీరి వద్ద ఎటువంటి ఆయుధాలు ఉండవు. ప్లేయర్స్‌కు ఇచ్చే మ్యాప్స్ ఆధారంగా ఆయుధాలను సమకూర్చుకోవల్సి ఉంటుంది. అక్కడి నుంచి ప్లేయర్స్ ఖాళీ నగరంలోని భవనాల్లో పరిగెడుతూ శత్రువులను తుదిముట్టిస్తూ, తమకు కేటాయించిన టాస్కులను పూర్తి చేయవల్సి ఉంటుంది. ఒక్కో లెవల్ పెరిగేకొద్ది గేమ్ మరింత క్లిష్టతరంగా మారుతుంది. చివరి లెవల్ వరకు ప్లేయర్ బ్రతికి ఉండి టాస్కులను పూర్తి చేసినట్లయితే విజేతగా నిలుస్తారు.

పెరుగుతోన్న విడాకులు..

పెరుగుతోన్న విడాకులు..

ఇంటర్నెట్‌ను కుదిపేస్తోన్న ప్రముఖ బ్యాటిల్ రాయల్ గేమ్ ఫోర్ట్‌నైట్ (Fortnite) కుటుంబాల మధ్య పెద్ద చిచ్చే పెడుతుతోంది. యూకేకు చెందిన ప్రముఖ వెబ్‌సైట్ డివోర్స్ ఆన్‌లైన్ (Divorce Online)కు 2018కిగానూ ఇప్పటి వరకు 4,665 డివోర్స్ పిటీషన్ రిక్వెస్ట్‌లు అందగా వాటిలో 200 వరకు డివోర్స్ పిటీషన్ రిక్వెస్ట్స్ ఫోర్ట్‌నైట్ ఇంకా ఇతర ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా విడాకులు కోరుకుంటున్నట్లు ఉన్నాయట.

More from GizBot

Best Mobiles in India

English summary
Now anybody can play Fortnite on Android.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X