మీ రైల్వే టికెట్‌ను కుటుంబ సభ్యులకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

By Sivanjaneyulu
|

రైల్వే ప్రయాణీకులకు ఇది మరింత ఊరటనిచ్చే వార్త. ఇక పై అనుకోకుండా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవల్సి వచ్చిన ప్యాసెంజర్లు తమ టికెట్లను రక్తసంబంధీకులకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

 మీ రైల్వే టికెట్‌ను కుటుంబ సభ్యులకు  ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

ఈ మేరకు భారత రేల్వే శాఖ ఒక ప్రకటన చేసింది. అనివార్య కారణాల రిత్యా ప్రయాణాలను రద్దు చేసుకోవల్సిన ప్యాసెంజర్లు తాము బుక్ చేసుకున్న టికెట్‌ను కుటంబు సభ్యుల పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేసి వారు ప్రయాణించేలా చేయవచ్చు.

Read More : ఈ ఫోన్‌లో స్టోరేజ్ సమస్యే ఉండదు..?

confirm కాబడిన టికెట్లను తమ రక్తసంబంధీకులకు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకునే వారు ప్రయాణానికి 24 గంటల ముందే తమ రిక్వస్ట్‌లను రైల్వే శాఖకు సబ్మిట్ చేయవల్సి ఉంటుంది. కొత్తగా కల్పిస్తోన్న ఈ సదుపాయం గురించి భారత రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

  మీ రైల్వే టికెట్‌ను కుటుంబ సభ్యులకు  ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

మీ రైల్వే టికెట్‌ను కుటుంబ సభ్యులకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

తమ పేరుతో confirm కాబడిన రైల్వే టికెట్‌ను ఎవరైనా సరే ఆ టికెట్‌ను తమ రక్తసంబంధీకులకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

 భారత రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం...

భారత రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం...

టికెట్‌ను బుక్ చేసుకున్న ఓ వ్యక్తి అనివార్య కారణల రిత్యా తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవల్సి వచ్చినట్లయితే, తన వద్ద ఉన్న టికెట్‌ను తన కుటుంబ సభ్యుల్లో (తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లి, కూతరు, భర్త లేదా భార్య) ఎవరో ఒకరి పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేసి వారిని ప్రయాణించేలా చేయవచ్చు.

 భారత రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం...
 
భారత రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం...

టికెట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయదలచిన ప్రయాణికులు తమ రిక్వస్ట్ అప్లికేషన్‌ను ప్రయాణానికి 24 గంటల ముందు చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్‌కు ఐడీ ప్రూఫ్‌తో అందజేయవల్సి ఉంటుంది.

 భారత రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం...

భారత రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం...

కొత్తగా కల్పిస్తోన్న ఈ సదుపాయంలో భాగంగా ప్రభుత్వాధికారులు తమ టికట్లను వేరొక అధికారులకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

 భారత రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం...

భారత రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం...

స్టూడెంట్స్ తమకు కేటాయించిన టికెట్లను ఇతర స్టూడెంట్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Now confirmed railway ticket can be transferred to your blood relations. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X