ఫోన్‌లో సమస్యలా..? ఫ్లిప్‌కార్ట్ ఇంజినీర్లు మీ ఇంటికే వస్తున్నారు

|

ఫ్లిప్‌కార్ట్‌లో కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసారా..?, అయితే, ఆ పోన్ సరిగ్గా పనిచేయటం లేదా..? మీకో శుభవార్త!, మీ ఫోన్‌లోని టెక్నికల్ సమస్యలను సవరించేందుకు సంబంధిత ఇంజినీర్లను ప్లిప్‌కార్ట్ నేరుగా మీ ఇంటికే పంపబోతోంది.

Read More : ఫీచర్లు ఒకటే.. ఆ ఫోన్‌ల మధ్య తేడా మాత్రం రూ.5,000

ఫోన్‌లో సమస్యలా..? ఫ్లిప్‌కార్ట్ ఇంజినీర్లు మీ ఇంటికే వస్తున్నారు

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన ఫోన్ నచ్చని పక్షంలో, ఆ వినియోగదారుడు సదరు ఫోన్‌ను రిటర్న్ చేసే ముందు ఫ్లిప్‌కార్ట్ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఫోన్‌లోని ప్రాబ్లమ్స్‌ను ఫిక్స్ చేసేందుకు తమ సంస్థ తరుపున ఓ ఇంజినీర్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆ కస్టమర్ ఇంటికి పంపుతుంది.

Read More : మెటల్ బాడీతో కేక పుట్టిస్తోన్న LeEco సూపర్ ఫోన్స్

ఫోన్‌లో సమస్యలా..? ఫ్లిప్‌కార్ట్ ఇంజినీర్లు మీ ఇంటికే వస్తున్నారు

కస్టమర్‌ ఎదుర్కొంటున్న సమస్యలను సదరు ఇంజినీర్‌ క్షుణ్నంగా పరిశీలించి తగిన పరిష్కారాలను చూపటం జరుగుతుంది. అప్పటికి యూజర్ కన్విన్స్ కాకపోయినట్లయితే ఫోన్‌ను రిటర్న్ చేసేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేసే విధానాన్ని క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ ఆర్డర్స్ పేజీలోకి వెళ్లండి.

స్టెప్ 2

స్టెప్ 2

ఫ్లిప్‌కార్ట్ తన రిటర్న్ పాలసీని తాజాగా 30 రోజుల నుంచి 10 రోజులకు కుదించింది. వస్తువు మీకు డెలివరీ అయిన తేదీ నుంచి 10 రోజుల లోపు ఆ వస్తువును రిటర్న్ చేసే అవకాశం ఉంటుందన్నమాట.

స్టెప్ 3

స్టెప్ 3

మీరు రిటర్న్ చేయాలనుకుంటున్న వస్తువును సెలక్ట్ చేసుకుని కుడి వైపు భాగంలో కనిపించే రిటర్న్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 4
 

స్టెప్ 4

ఆ తరువాత ఓపెన్ EASY RETURNS పేజీలో కనింపించే Reason for Return డ్రాప్ డౌన్ మెనూలో మీరు ఆ వస్తువును ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారో కారణం తెలపవల్సి ఉంటుంది.

స్టెప్ 5

స్టెప్ 5

కారణాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత క్రింద కనిపించే కామెంట్ బాక్సులో మీరు ఆ వస్తువును ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారో లిఖిత పూర్వకంగా తెలపండి.

స్టెప్ 6

స్టెప్ 6

ఆ క్రింద కనిపించే Request Return మెనూలో request a new pieceను సెలక్ట్ చేసుకుని క్రింద కనిపించే REQUEST RETURN బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 7

స్టెప్ 7

అంతే, మీ రిటర్న్‌ను ధృవీకరించేందుకు ఫ్లిప్‌కార్ట్ సిబ్బంది మీకు కాల్ చేస్తారు. వాళ్లు సూచనలను అనసురించి మీ వస్తువును విజయవంతంగా రిటర్న్ చేయండి.

స్టెప్ 8

స్టెప్ 8

రీప్లేస్‌మెంట్ వస్తువు మీకు అందేంత వరకు మీ మెయిల్‌కు ఫోలో‌అప్ అప్‌డేట్‌లు వస్తూనే ఉంటాయి.

Best Mobiles in India

English summary
Now Flipkart engineers to rectify technical issues of your smartphone. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X