గూగుల్ పిలుస్తోంది.. మౌంట్ ఎవరెస్ట్‌కు వెళదాం రండి!

Posted By:

అనూహ్యమైన సాహసయాత్రలలో పర్వాతారోహణ ఒకటి మౌంట్ ఎవరెస్ట్... మౌంట్ కిలిమంజారో వంటి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని ఎందరో ఆరాటపడుతుంటారు. ఆసక్తి ఉన్నప్పటికి ఫిట్నెస్ సమస్యలు ఇంకా పని ఒత్తిళ్లు కారణంగా ఈ సాహసోపతమైన ప్రయాణాన్ని విరమించుకున్న వారు లేకపోలేదు.

ఈ ప్రాంతాలను దర్శించాలనే కుతూహలంతో జీవిస్తున్న వారి కోసం గూగుల్ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలకు సంబంధించి కీలక దృశ్యాలను తన ఆన్‌లైన్ మ్యాపింగ్ సర్వీస్ గూగుల్ మ్యాప్స్‌లో పొందుపరిచింది. పర్వత శిఖరాల్లోని వాతవరణాన్ని కళ్లకు దగ్గరగా వీక్షించాలనుకునేవారు గూగల్ మ్యాప్స్‌లోకి లాగిన్ కాగలరు లింక్ అడ్రస్:

సాహసోపేతమైన ప్రయాణాన్ని తలపించే పలు ఎత్తైన పర్వత శిఖరాల దృశ్యాలను క్రింది ఫోటోగ్యాలరీలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting