పేమెంట్ బిల్లుల కోసం ఢిల్లీలో సరికొత్త టెక్నాలజీ

The New Delhi Municipal Corporation (NDMC) ఆన్ లైన్ పేమెంట్ బిల్లుల కోసం సరికొత్త టెక్నాలజీని లాంచ్ చేసింది. Electricity, Water Billsను చెల్లించేందుకు ప్రతి ఒక్కరికీ QR కోడ్ ని జనరేట్ చేస్తోంది.

|

The New Delhi Municipal Corporation (NDMC) ఆన్ లైన్ పేమెంట్ బిల్లుల కోసం సరికొత్త టెక్నాలజీని లాంచ్ చేసింది. Electricity, Water Billsను చెల్లించేందుకు ప్రతి ఒక్కరికీ QR కోడ్ ని జనరేట్ చేస్తోంది. డిజిటల్ పేమెంట్లను ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వినియోదారులు చెల్లించే విధంగా ఈ సరికొత్త టెక్నాలజీకి NDMC శ్రీకారం చుట్టింది. SignCatch అనే ఐటీ అండ్ సర్వీసు కంపెనీ ఈ రకమైన సదుపాయాన్ని అందిస్తోంది. ఈ కంపెనీ ప్రతి కస్టమర్ కి వ్యక్తిగతంగా మాగ్నెట్ తో కూడిన క్యూఆర్ కోడ్ ని వారి అకౌంట్ తో అనుసంధానం చేసింది. దీని ద్వారా పేమెంట్ చెల్లించవచ్చని NDMC ఓ ప్రకటనలో తెలిపింది.

రూటు మార్చిన ఎయిర్‌టెల్, డిజిటల్ కేవైసీతో పనిలేకుండా సిమ్ రిజిస్ట్రేషన్..రూటు మార్చిన ఎయిర్‌టెల్, డిజిటల్ కేవైసీతో పనిలేకుండా సిమ్ రిజిస్ట్రేషన్..

తొలి విడతలో భాగంగా...

తొలి విడతలో భాగంగా...

తొలి విడతలో భాగంగా మొత్తం 25 వేల మాగ్నెట్స్ లను Electricity, Water Bills వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఢిల్లీలోని లుధియానాలో ఈ సౌకర్యం మొదటగా అందుబాటులోకి రానుంది.

దీనిని మరింతగా విస్తరించేందుకు కంపెనీ కసరత్తులు చేస్తోంది...

దీనిని మరింతగా విస్తరించేందుకు కంపెనీ కసరత్తులు చేస్తోంది...

దీనిని మరింతగా విస్తరించేందుకు కంపెనీ కసరత్తులు చేస్తోంది. ఇది అతి త్వరలోనే ఢిల్లీలోని వినియోగదారులకు అందుబాటులోకి రానుందని తద్వారా పేమెంట్లు చాలా త్వరగా ఎటువంటి సమస్య లేకుండా వినియోగదారులు చెల్లించే అవకాశం ఉంటుందని NDMC తెలిపింది

రిఫ్రిజిరేటర్లకు ఉన్న క్యూ ఆర్ కోడ్ ని...

రిఫ్రిజిరేటర్లకు ఉన్న క్యూ ఆర్ కోడ్ ని...

వినియోగదారులు తమ ఇంటిలోని రిఫ్రిజిరేటర్లకు ఉన్న క్యూ ఆర్ కోడ్ ని తమ స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేయడం ద్వారా బిల్లులను చెల్లించవచ్చు. ఆ స్కాన్ తో మీ బిల్లు ఎంతనే వివరాలు మొత్తం తెలుస్తాయి. ప్రత్యేకంగా దీనికి సంబంధించి మీకు ఎటువంటి బిల్లు కాగితాలు మీరు అందుకోనవసరం లేదు.

వచ్చిన బిల్లును అన్ని రకాల డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద చెల్లించుకోవచ్చు...

వచ్చిన బిల్లును అన్ని రకాల డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద చెల్లించుకోవచ్చు...

ఈ స్కాన్ తరువాత మీకు వచ్చిన బిల్లును అన్ని రకాల డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద చెల్లించుకోవచ్చు. credit/debit cards, net banking, wallet, and UPI ఇలా దేని నుండైనా మీరు పేమెంట్ చేసుకునే సౌలభ్యాన్ని NDMC కల్పిస్తోంది.

 

 

ఈ రకమైన బిల్లులు చెల్లించడం ద్వారా...

ఈ రకమైన బిల్లులు చెల్లించడం ద్వారా...

ఈ రకమైన బిల్లులు చెల్లించడం ద్వారా వినియోగదారులు కొన్ని రకాల సమస్యల నుండి బయటపడవచ్చని NDMC తెలిపింది. పెండింగ్ కు ఆస్కారం ఉండదని, బిల్లు కాగితాలు రాలేదనే ఆందోళన పడనవసరం లేదని ఇంకా ఇతర సమస్యల నుండి ఈజీగా గట్టెక్కవచ్చని NDMC ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా వినియోగదారులు తమ సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు రెవెన్యూని పరంగా కాస్ట్ ని తగ్గించుకోవచ్చని తెలిపింది.

Best Mobiles in India

English summary
Now Pay Your Electricity, Water Bills in Delhi By Scanning Fridge Magnets.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X