ఫేస్‌బుక్‌లో ఇప్పుడు జిఫ్ ఫైళ్లను పోస్ట్ చేసుకోవచ్చు

Posted By:

సోషల్ నెట్‌వర్కింగ్ దగ్గజం ఫేస్‌బుక్ ఎట్టకేలకు తన న్యూస్ ఫీడ్‌కు గ్రాఫిక్స్ ఇంటర్‌ఛేంజ్ ఫార్మాట్ (జిఫ్) సపోర్ట్‌ను జత చేసింది. ఈ విషయయాన్ని ఫేస్‌బుక్ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పుడు యూజర్లు తమతమ ఫేస్‌బుక్ అకౌంట్‌లలో యానిమేటెడ్ జిఫ్ ఫైళ్లను పోస్ట్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌లో ఇప్పుడు జిఫ్ ఫైళ్లను పోస్ట్ చేసుకోవచ్చు

ఇప్పుడు మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో కచ్చితంగా తెలుసుకోవచ్చు

ఇప్పుడు మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌కు సంబంధించిన కచ్చితమైన లోకేషన్స్‌ను మీరు తెలుసుకోవచ్చు. భారత సంతతికి చెందిన రిసెర్చర్ అరన్ ఖన్నా రూపొందించిన ‘మారౌడెర్స్ మ్యాప్' అనే గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ద్వారా ఈ ప్రక్రియ సాధ్యమవుతుంది.

(చదవండి: ఈ వీకెండ్ షాపింగ్ కోసం...10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు)

ఈ క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ను జత చేసుకోవటం ద్వారా ఫేస్‌బుక్ మెసెంజర్ యూజర్లు దేశంలో తమ ఫేస్‌బుక్ స్నేహితులు ఎక్కడున్నా వారికి సంబంధించిన లోకేషన్‌లను ఖచ్చితమైన వివరాలతో తెలుసుకోవచ్చు.  లోకేషన్‌కు సంబంధించిన వివరాలను అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన మ్యూప్ రూపంలో పొందవచ్చు. ఈ ఫిచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే వారు తప్పనిసరిగా తమ డివైస్‌లలో లోకేషన్ షేరింగ్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.

English summary
Now, post animated GIFs on Facebook. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot