ఆ రింగులో మీ ఫింగర్ పెడితే!!
ప్రముఖ ప్రోగ్రామర్ ఇంకా డిజైనర్ టకురో యోషిదా సరికొత్త టెక్నాలజీ వేర్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఈ డిజైనర్ రూపొందించిన సరికొత్త రింగ్ ప్రపంచంతో ఇంటరాక్ట్ అయ్యే తీరునే మార్చేస్తుంది. ఈ రింగును చూపుడు వేలుకు పెట్టుకుని వేళ్లతో సంజ్ఞలు చేయటం ద్వారా అన్ని పనులను చక్కబెట్టేయవచ్చు.
అల్ట్రా - స్మాల్ ఫింగర్ గెస్ట్యర్ రికగ్నిషన్ టెక్నాలజీ పై స్పందించే ఈ ప్రొడక్డ్ రింగ్‌ను స్మార్ట్ఫోన్, టాబ్లెట్, టీవీ అలానే మీ స్మార్ట్‌హోమ్‌కు కనెక్ట్ చేసుకుని మీ చేతి వేళ్లతో వాటిని నియంత్రించుకోవచ్చు. ప్రస్తుతాని ప్రోటోటైప్ దశలో ఉన్న ఈ రింగ్ కమర్షియల్ మార్కెట్లో అడుగుపెట్టడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టొచ్చు.
అల్ట్రా - స్మాల్ ఫింగర్ గెస్ట్యర్ రికగ్నిషన్ టెక్నాలజీ పై స్పందించే ఈ ప్రొడక్డ్ రింగ్ పనితీరును ఈ వీడియోలో చూడొచ్చు.. ప్రముఖ ప్రోగ్రామర్ ఇంకా డిజైనర్ టకురో యోషిదా సరికొత్త టెక్నాలజీ వేర్ తో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ డిజైనర్ రూపొందించిన సరికొత్త రింగ్ ప్రపంచంతో ఇంటరాక్ట్ అయ్యే తీరునే మార్చేస్తుంది. రింగ్ డిజైన్ రింగ్‌లోని స్పెషిఫికేషన్స్ గెస్ట్యర్ కంట్రోల్స్ ఆధారంగా ఈ రింగ్ పనిచేస్తేంది. అల్ట్రా - స్మాల్ ఫింగర్ గెస్ట్యర్ రికగ్నిషన్ టెక్నాలజీ పై ఈ రింగ్ స్పందిస్తుంది. ఒక్కో గెస్ట్యర్ ఒక్కో ఫలితం ఈ రింగ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని మనకు నచ్చినట్లు గెస్ట్యర్‌లను సెట్ చేసుకోవచ్చు. ఈ రింగ్ ప్రత్యేకమైన లెటర్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంది. రింగ్ ఫాంట్ రిసీవింగ్ డేటాను బట్టి ఈ రింగ్ మిమ్మల్ని సందర్భాన్ని బట్టి రకరకాల రీతుల్లోఅలర్ట్ చేస్తుంది. వివిధ సైజుల్లో ఈ రింగ్ అందుబాటులోకి రానుంది. ఆ రింగులో మీ ఫింగర్ పెడితే!!

ఆ రింగులో మీ ఫింగర్ పెడితే!!

ఆ రింగులో మీ ఫింగర్ పెడితే!!

ఆ రింగులో మీ ఫింగర్ పెడితే!!

ఆ రింగులో మీ ఫింగర్ పెడితే!!

ఆ రింగులో మీ ఫింగర్ పెడితే!!

ఆ రింగులో మీ ఫింగర్ పెడితే!!

ఆ రింగులో మీ ఫింగర్ పెడితే!!

ఆ రింగులో మీ ఫింగర్ పెడితే!!

ఆ రింగులో మీ ఫింగర్ పెడితే!!

ఆ రింగులో మీ ఫింగర్ పెడితే!!

ఆ రింగులో మీ ఫింగర్ పెడితే!!
Read More: ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్


Click it and Unblock the Notifications