ఈ కుర్చీ మీ మైండ్‌ను కంట్రోల్ చేస్తుంది

Written By:

కుర్చీలో కూర్చుంటే ఎవరైనా ఏం చేస్తారు..మహా అంటే అటూ ఇటూ ఊగడమో లేకుంట్ బుక్ పట్టుకుని చదువుకోవడమో చేస్తారు గదా. అయితే ఈ కుర్చీలో మీరు కూర్చుంటే మీ మైండ్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటుంది ఆ కుర్చీ.

Read more : మీ డబ్బును ఆదా చేసే యాప్స్

ఈ కుర్చీ మీ మైండ్‌ను కంట్రోల్ చేస్తుంది

అదేంది అని ఆశ్చర్యపోతున్నారా..యుఎస్ శాస్ర్తవేత్తలు అటువంటి కుర్చీని తయారుచేశారు. ఇదొక రొబొటిక్ వీల్ చెయిర్ ని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన శాస్ర్తవేత్తలు తయారుచేశారు. మన మదిలోని ఆలోచనలు ఎటువెళుతున్నాయో ఈ కుర్చీలో కూర్చవడం ద్వారా తెలుసుకోవచ్చని వారు చెబుతున్నారు.

Read more : రెడ్టిట్‌లో హ్యాకింగ్ ఇలా పసిగట్టవచ్చు

ఈ కుర్చీ మీ మైండ్‌ను కంట్రోల్ చేస్తుంది

అంతే కాకుంగా ఇది మన మౌండ్ లోని ఆలోచనలు గతి తప్పకుండా కూడా చేసే అవకాశం ఉందని యూనివర్సిటీకి చెందిన న్యయూరో శాస్ర్తవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు కోతుల మీద పరిశోధనలు జరిపారు. వాటి ఆలోచన తరంగాలను మానిటర్ ద్వారా తెలుసుకున్నారు.

ఈ కుర్చీ మీ మైండ్‌ను కంట్రోల్ చేస్తుంది

వాటికి సంబంధించిన వందల సిగ్నల్స్ ను ఈ కుర్చీలో కూర్చోబెట్టి రికార్డు చేశారు .అవి సత్ఫలితాలు ఇచ్చాయని వారు ఆనందం వెలిబుచ్చుతున్నారు.

English summary
Here Write Now, a wheelchair that can be controlled by mind
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting