ఈ రిస్ట్ బ్యాండ్ మీ చేతిని స్మార్ట్‌ఫోన్‌‌లా మార్చేస్తుంది

Posted By:

మన చేతినే స్మార్ట్‌ఫోన్‌లా మార్చేస్తే ఎంతో బాగుంటుంది కదు!. కిక్రీట్ బ్రాస్లెట్ అనే సంస్థ ఈ తరహా ప్రయోగానికే శ్రీకారం చుట్టింది. 6 నెలల పాటు శ్రమించి ఓ విప్లవాత్మక రిస్ట్ బ్యాండ్‌ను ఈ కంపెనీ డిజైన్ చేసింది. దాని పేరు ‘కిక్రీట్ రిస్ట్‌బ్యాండ్'.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి

అధునాతన పికో ప్రొజెక్టర్‌తో పాటు 8 ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కలిగి ఉన్న ఈ రిస్ట్ బ్యాండ్ చేతి పై ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్‌ను ప్రొజెక్ట్ చేస్తుంది. తద్వారా చేతినే స్మార్ట్‌ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చు. ఈ బ్యాండ్‌ను ధరించినవారు తమ మణికట్టును ఒక్క‌సారి కదిపితే చాలు చేతి పై స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ ప్రొజెక్ట్ అవుతుంది. చేతి పై ప్రొజెక్ట్ అయిన ఫోన్ తెరను టచ్ స్ర్కీన్ తరహాలోనే వేళ్లతో ఆపరేట్ చేయవచ్చు. పని పూర్తయిన తరువా మరొక్కసారి రిస్ట్‌ను షేక్ చేసినట్లయితే ప్రొజెక్టర్ ఆగి పోతుంది.

నోటిఫికేషన్‌లను వెల్లడించేందుకు ఎల్ఈడి, వైబ్రేషన్ మాడ్యుల్, యాక్సిలరో మీటర్ వంటి ఫీచర్లను ఈ బ్రాస్లెట్‌లో పొందుపరిచారు. వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ పోర్ట్ వంటి కనెక్టువిటీ ఫీచర్ల సదుపాయం . 16 ఇంకా 32జీబి మెమరీ  వేరియంట్‌లలో ఈ రిస్ట్ బ్యాండ్ లభ్యమయ్యే అవకాశముంది.

source: cicret

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కిక్రీట్ రిస్ట్‌బ్యాండ్ ఫోటో గ్యాలరీ

కిక్రీట్ రిస్ట్‌బ్యాండ్ ఫోటో గ్యాలరీ

కిక్రీట్ రిస్ట్‌బ్యాండ్ ఫోటో గ్యాలరీ

కిక్రీట్ రిస్ట్‌బ్యాండ్ ఫోటో గ్యాలరీ

కిక్రీట్ రిస్ట్‌బ్యాండ్ ఫోటో గ్యాలరీ

కిక్రీట్ రిస్ట్‌బ్యాండ్ ఫోటో గ్యాలరీ

కిక్రీట్ రిస్ట్‌బ్యాండ్ ఫోటో గ్యాలరీ

కిక్రీట్ రిస్ట్‌బ్యాండ్ ఫోటో గ్యాలరీ

కిక్రీట్ రిస్ట్‌బ్యాండ్ ఫోటో గ్యాలరీ

కిక్రీట్ రిస్ట్‌బ్యాండ్ ఫోటో గ్యాలరీ

కిక్రీట్ రిస్ట్‌బ్యాండ్ ఫోటో గ్యాలరీ

కిక్రీట్ రిస్ట్‌బ్యాండ్ ఫోటో గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Now, a wristband that turns your arm into a smartphone. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot