గూగుల్‌లో ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం

Posted By:

గూగుల్‌లో ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావుకు అరుదైన గౌరవాన్ని కల్పించింది. నటనలోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన గుర్తింపును చాటుకున్న ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా అనేక పురస్కారాలు అందాయి. ఆయన దివంగతులై 18 సంవత్సరాల కావస్తున్నప్పటికి తెలుగు వారి గుండెల్లో మాత్రం చెక్కుచెదరని చిరస్మరణీయమైన హోదాను సొంతం చేసుకున్నారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

తాజాగా గూగుల్, ఎన్టీఆర్ పేరుమీద ఒక ప్రత్యేకమైన ఫాంట్‌ను తన డైరెక్టరీలో చేర్చింది. సిలికాన్ ఆంధ్ర ఈ ఫాంట్‌లను వృద్ధి చేసింది. గూగుల్ ఫాంట్స్‌లో లభ్యమవుతోన్న వీటిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. గూగుల్, ఎన్టీఆర్ పేరిట ఈ గౌరవాన్ని కల్పించటం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు నెటిజనుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
NTR gets a rare honour. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot