ఇంట్లో మిస్స్ అయితే.. ఫోన్‌లో చూడొచ్చు!
oi
-Staff
By Super

సింగపూర్: టీవీలో వచ్చే ఇష్టమైన ప్రత్యక్షప్రసారాలను అందుకోలేకపోయినపుడు అసంతృప్తికి లోనవటం సహజం. ఇలాంటి అవరోధాలను అధిగమించాటానికి నాన్‌యాంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నం విజయవంతం అయ్యింది. వీరు వృద్ధి చేసిన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అరిచేతిలోనే అన్ని అందిస్తుంది. 'సోషల్ క్లౌడ్ టీవీ' పేరుతో మల్టిస్క్రీన్ మొబైల్ సోషల్ ఎక్స్‌పీరియన్స్ అనే అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు.
దీంతో టాబ్లెట్ కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలోనే మనకు నచ్చిన టీవీ కార్యక్రమాన్ని ఎక్కడినుంచైనా చూసేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రక్రియ ఆధారంగా టీవీ వీడియోను మన చేతిలోని పరికరాల్లోకి మళ్లించవచ్చని, అలాగే దాన్ని ఇతర కుటుంబసభ్యులు, స్నేహితులకు కూడా పంపవచ్చని, దీంతో అందరూ ఏకకాలంలో ఆ కార్యక్రమాన్ని వీక్షించవచ్చని వెల్లడించారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications