Just In
- 10 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 15 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 17 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
మాక్ బుక్ ప్రో కు పోటీగా RTX స్టూడియో ల్యాప్ టాప్లను ప్రకటించిన NVIDIA
కంప్యూటెక్స్ మొదలయ్యే ఒక రోజు ముందు తైపీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ సమావేశంలో దాని RTX గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను మరియు స్టూడియో అనే కొత్త సాఫ్ట్వేర్ ప్లాట్ఫారమ్ ను అమలు చేసే కొత్త ల్యాప్టాప్లను,గ్రాఫిక్స్ రెండరింగ్ మరియు ఇతర పనులను వేగవంతం చేయడానికి SDK లు మరియు డ్రైవర్లను NVIDIA ప్రకటించింది.

యూనిట్లు సృజనాత్మక నిపుణులను ఉదాహరణకు వీడియో ఎడిటర్స్, ఫోటోగ్రాఫర్లు మరియు గ్రాఫిక్ డిజైనర్లు వంటి వారిని లక్ష్యంగా చేసుకున్నాయి మరియు 15-అంగుళాల మాక్ బుక్ ప్రోతో పోటీపడేందుకు ఉద్దేశించినవి.

క్రియేటర్-రెడీ డ్రైవర్లు
ఇప్పటికే ఉన్న క్రియేటర్-రెడీ డ్రైవర్లు నుండి పేరు మార్చబడిన స్టూడియో డ్రైవర్స్ అడోబి, ఎపిక్, ఆటోడెస్క్, యూనిటీ మరియు బ్లాక్ మ్యాజిక్ డిజైన్ల వంటి సాఫ్ట్వేర్స్ కు వ్యతిరేకంగా పరీక్షించబడుతుందని NVIDIA తెలిపారు.యాప్ డెవలపర్లు CUDA-X AI సాఫ్ట్వేర్ ను ఉపయోగించడం ద్వారా ఇమేజ్ అప్స్కాలింగ్ లేదా వీడియో కలర్ మ్యాచింగ్ వంటి కొన్ని పనులు ఆటోమ్యాటిక్ గా నిర్వహించవచ్చు.

17 ల్యాప్ టాప్లు
ఈ సిరీస్లో NVIDIA యొక్క తయారీ భాగస్వాములు (ఏసర్,అసూస్, డెల్, గిగాబైట్, HP, MSI మరియు రేజర్ తో సహా) పదిహేడు ల్యాప్టాప్లను కలిగి ఉంటుంది.ఈ ల్యాప్ టాప్ ల రిటైలింగ్ జూన్ నెలలో ప్రారంభమవుతాయి ధరలు 1,599 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి.

స్టూడియో ల్యాప్ గ్రాఫిక్స్
17 ల్యాప్ టాప్లలో క్వాడ్రో RTX 5000, 4000 లేదా 3000 GPU లేదా GeForce RTX 2080, 2070 మరియు 2060 GPU లు ఉంటాయి.ఇవి మాక్ బుక్ ప్రో కంటే ఏడు రెట్లు వేగవంతంగా పనిచేయగలవు అని NVIDIA పేర్కొంది. Quadro RTX 5000 GPU లతో స్టూడియో ల్యాప్ టాప్లు 16GB గ్రాఫిక్స్ మెమోరీని కలిగి ఉంటాయి మరియు కొన్ని డివైస్ లలో 4K డిస్ప్లేలు మరియు NVIDIA యొక్క మాక్స్- Q టెక్ కూడా ఉంటాయి.ఇవి సన్నని మరియు తేలికపాటి ల్యాప్ టాప్లను నిర్మించడానికి ఉపయోగపడతాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470