కొత్తదొక వింత .. పాతదొక రోత

Posted By:

నేటి కాలం కుర్రకారుకు టెలీఫోన్ టెక్నాలజీ కంటే స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ గురించే ఎక్కువ తెలుసు. కాలంతో పాటు దూసుకుపోతున్న యువత పాతకాలం టెక్నాలజీ పట్ల అంతగా ఆసక్తిచూపరు. కాలంతో పాటు సాంకేతికత కూడా మారుతూ వస్తోంది. ‘కొత్తదొక వింత .. పాతదొక రోత' అన్న తరహాలో ఇవాళ కనిపిస్తున్న టెక్నాలజీ రేపటికి పాతదై పోతోంది. ఆధునిక టెక్నాలజీ విభాగంలో డే టు డే అప్‌డేట్‌లు షరామామూలు అయిపోయాయి. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడిన నాటి సాంకేతికత ఇప్పుడు మూలన పడింది. ఒక్కసారి పాత టెక్నాలజీని కొత్త టెక్నాలజీని విశ్లేషించి చూసినట్లయితే మనిషి ఏ మేరకు అభివృద్థి చెందాడో తెలుస్తుంది...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్తదొక వింత .. పాతదొక రోత

1979లో విడుదలైన సోనీ మొట్టమొదటి వాక్‌మెన్

కొత్తదొక వింత .. పాతదొక రోత

సర్క్యులర్ డయలర్‌తో కూడిన వింటేజ్ టెలీఫోన్

కొత్తదొక వింత .. పాతదొక రోత

1880లో విడుదలైన మొట్టమొదటి టైప్ రైటర్

కొత్తదొక వింత .. పాతదొక రోత

వింటేజ్ స్టాండ్‌అలోన్ కెమెరా

కొత్తదొక వింత .. పాతదొక రోత

1977లో వీడియో కంప్యూటర్ సిస్టం అటారీ 2600

కొత్తదొక వింత .. పాతదొక రోత

1989లో విడుదలైన వీడియో గేమ్

కొత్తదొక వింత .. పాతదొక రోత

Sony's Betamax

కొత్తదొక వింత .. పాతదొక రోత

వీడియో క్యాసెట్స్

కొత్తదొక వింత .. పాతదొక రోత

వింటేజ్ కంప్యూటర్ మానిటర్ సిస్టం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Obsolete technologies that will baffle modern children: in pictures. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot