ఇండియాలో ఆన్‌లైన్ బుక్ స్టోర్ ఓడిస్సీ360.కామ్...!

Posted By: Staff

ఇండియాలో ఆన్‌లైన్ బుక్ స్టోర్ ఓడిస్సీ360.కామ్...!

ఓడిస్సీ36.కామ్ అనేది ఆన్‌లైన్ ఈకామర్స్ సైట్. ఓడిస్సీ ఇండియా లిమిటెడ్ యొక్క ఆన్‌లైన్ బుక్స్ స్టోర్. దాదాపు ఇందులో మొత్తం 5మిలియన్ బుక్స్ ఉన్నయి. కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా డిస్కౌంట్స్, ఆఫర్స్ మాత్రమే కాకుండా ఇండివిడ్యువల్ టైటిల్స్‌ని కూడా ఉంచడం జరిగింది. ఈ ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ప్రఖ్యాత వవలా రచయితల పుస్తకాలు అతి తక్కువ ధరకే ఉంచడం జరిగింది. డాన్ బ్రౌన్ రచించినటువంటి లేటేస్ట్ బ్లాక్ బస్టర్ పుస్తకాలు కూడా అందులో ఉంటాయి.

మొట్టమొదటగా మేము ప్రవేశపెట్టినటువంటి బుక్స్ చిన్నపిల్లలకు సంబంధించినవి. ప్రస్తుతం సిటీలో ఉన్నటువంటి పిల్లల లేటేస్ట్ క్రేజ్ ఎలా ఉంటుంది అనేది సారాంశం. ఇది మాత్రమే కాకుండా మీకు ఎన్నో రకాలకు సంబంధించినటువంటి పుస్తకాలు, వెరైటీ వెరైటీ బుక్స్ అందుబాటులోకి తెస్తున్నాం. ఓడిస్సీ 360 అనేది ఆన్‌లైన్ బుక్స్ స్టోర్ మిమ్మల్ని ఎక్కువ కాలం మా బుక్స్ చదవడానికి వీలును కల్పిస్తుంది. ఇక్కడ మీకు పెద్ద హైలెట్‌గా లభించేటటువంటి బుక్స్ అమర్ చిత్ర కధలు. గ్రేట్ ఎపిక్స్, మైధాలజీ, హిస్టరీ , లిటరేచర్, ఫోక్ టేల్స్ లాంటి ఇండియన్ స్టోరీస్‌‌కు సంబంధించిన అన్ని పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి.

ముఖ్యంగా మా ఆన్ లైన్ స్టోర్స్‌లో ఎక్కవ మంది చదివేటటువంటి బుక్స్ జియోగ్రాఫికల్ బుక్స్. ఇది మాత్రమే కాకుండా మా ఈకామర్స్ ఫోర్టల్ మూవీస్, టోయ్స్‌ని కూడా ఆఫర్ చేస్తుంది. ఓడిస్సీ అవుట్‌లెట్‌లలో అన్ని పండగ సీజన్లలో ప్రత్యేకంగా ఓడిస్సీ గిప్ట్ వోచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కస్టమర్స్ ఈకామర్స్ ఆన్ లైన్ బుక్స్ స్టోర్ సందర్శించినట్లైతే మీకు ఫిక్షన్‌లెస్ షాపింగ్ ఎక్సీపీరియన్స్‌ని ఆస్వాదిస్తారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot