అనుమానస్పద ఫోటోలు!

Posted By:

చనిపోయిన వ్యక్తులు ప్రేతాత్మలుగా మారతారా..?, మారి మన మధ్యనే తిరుగుతన్నారా...? ఈ భయానక సందేహాలు మనలో చాలమందిలో మెదులుతూనే ఉన్నాయి. అందుకు కారణం లేకపోనూ లేదు. నిత్యం సమాజంలో చోటుచేసకుంటున్న పలు సంఘటనలకు కారణాలుగా మానవాతీత శక్తులను చూపుతున్నారు. ఈ మూఢనమ్మకాలను పలువురు కొట్టిపరేస్తున్నప్పటికి ఏదో ఒక కోణంలో అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా భయానక ఆకారలతో కూడిన పలు అనుమానస్పద ఫోటోగ్రాఫ్ లను మీకు చూపెడుతున్నాం.

తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?

పోలాండ్ లోని పురాతత్వ నిపుణులకు ఓ కట్టడానికి సంబంధించి నిర్వహించిన తవ్వకాల్లో భాగంగా భయానక అస్తిపంజరాలతో కూడిన సమాధులు బయటపడ్డాయి. ఈ అస్తిపంజరాలలో కొన్నింటికి తలలు వేరుకాబడి కాళ్ల దగ్గర ఉన్నాయి. దీంతో ఈ సమాధుల పై అనేక సందేహాలు వ్యక్తమవటంతో పాటు భయాందోళణతో కూడిన వాతావరణం అక్కడ నెలకుంది.దక్షిణ పోలాండ్ లోని గిల్ వైస్ పట్టణంలో చేపట్టిన తవ్వకాల్లో భాగంగా ఈ అస్లిపంజరాలుబయటపడ్డాయి. ఈ స్కెలిటన్ లు 16 లేదా 17వ శతాబ్ధం నాటివిగా నిపుణులు భావిస్తున్నారు. పురాతత్వ నిపుణులు ఇటీవల కాలంలో అనేక సందేహాస్పద సమాధులను తవ్వకాల్లో భాగంగా వెలికితీసిన విషయం తెలిసిందే. తాజాగా బయటపడిన ఈ సమాధులను పలువురు రక్త పిశాచాలకు చెందినవిగా చర్చించుకుంటుంటే మరి కొందరు మాత్రం తేలికగా తీసుకుంటున్నారు. ఈ అస్తిపంజరాలు రక్త పిశాచాలవేనా..? లేకుంటే శిక్షకు గురైన వారివా..? అన్న కోణంలో నిపుణులు పరిశోధన సాగించాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!


Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!


Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old CaOld Camera Pictures With Ghosts

Old Camera Pictures With Ghosts

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

Old Camera Pictures With Ghosts

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

Old Camera Pictures With Ghosts

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

Old Camera Pictures With Ghosts

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

Old Camera Pictures With Ghosts

అనుమానస్పద ఫోటోలు!

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting