114 ఏళ్ల ఫేస్‌బుక్ అభిమాని మృతి

Posted By:

114 ఏళ్ల ఫేస్‌బుక్ అభిమాని మృతి

ప్రపంచవ్యాప్తంగా జీవించి ఉన్న అత్యంత పెద్ద వయసు వ్యక్తుల్లో ఒకరైన అన్నా స్టోయర్ (114) ఆదివారం అమెరికాలోని మిన్నోసోటాలో మరణించారు. ఈమె తన జన్మదిన సంవత్సరాన్ని తప్పుగా పేర్కొని ఫేస్‌బుక్‌లో ఖాతాను పొందారు. 114 సంవత్సరాల వయసు కలిగిన ఈమె తన వయసును 99గా పేర్కొని ఫేస్‌బుక్ అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకున్నారు. వాస్తవానికి అన్నా స్టోయిర్ అక్టోబర్ 15, 1900 సంవత్సరంలో జన్మించారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

114 ఏళ్ల ఫేస్‌బుక్ అభిమాని మృతి

అక్టోబర్‌‍లో తన 114వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్న ఈ బామ్మ ఐప్యాడ్‌ను ఏలా నావిగేట్ చేయాలో నేర్చుకుంది. అంతేకాదు కాకుండా స్థానిక వెరిజోన్ అమ్మకాల ప్రతినిధి సహాయంతో ఈ-మెయిల్ అలానే గూగుల్‌కు సంబంధించి పలు ఆపరేటింగ్ చిట్కాలను తెలుసుకున్నారు.

స్టోయర్, సోషల్ మీడియా ద్వారానే తన అభిప్రాయాలను కుటుంబ సభ్యులు ఇంకా సన్నిహితులతో షేర్ చేసుకునేవారు.

English summary
Oldest Facebook Fan Dies at 114. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot