భూమికి చేరిన సోచి 2014 ఒలంపిక్ జ్యోతి!

Posted By:

మూడు రోజుల క్రితం అంతర్జాతీయ అంరిక్షపరిశోధనా కేంద్రంలో కాలుమోపి స్పేస్‌వాక్ చేసిన వింటర్ 2014 ఒలంపిక్స్ టార్చ్ ‘సోచి' సోమవారం ఉదయం భూమికి చేరకుంది. అతర్జాతయీ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఐఎస్ఎస్‌కు సరుకులతో పాటు వ్యోమగాములను మోసుకుపోయే రష్యన్ రాకెట్ సోయూజ్ గురువారం సోచి 2014 ఒలంపిక్ కాగడాతో పాటు ముగ్గురు వ్యోమగామలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఒలంపిక్ టార్చ్ అంతరిక్షంలోకి ప్రయాణించటం కొత్తేమి కాదు. 1996, 2000 సంవత్సరాల్లోనూ ఒలంపిక్ కాగడాలు అంతరిక్ష ప్రయాణాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, వీటి భిన్నంగా సోచి స్పేస్ క్రాఫ్ట్‌ను విడిచి స్పేస్‌వాక్ చేయడం విశేషం. అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమికి చేరిన సోచి ఒలంపిక్ కాగడా ప్రపంచంలోనే అత్యంత పొడవైన మౌంట్ ఎబూ పర్వతాన్నిఅధిరోహించనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భూమికి చేరిన సోచి 2014 ఒలంపిక్ జ్యోతి!

గురువారం అంతరిక్షానికే చేరే ముందు ప్రదర్శనగా వెళుతున్న సోచి 2014 ఒలంపిక్ కాగడా.

భూమికి చేరిన సోచి 2014 ఒలంపిక్ జ్యోతి!

అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగా చేరకున్న సోచి 2014 ఒలంపిక్ కాగడాతో కూడిన రష్యన్ రాకెట్ సోయూజ్.

భూమికి చేరిన సోచి 2014 ఒలంపిక్ జ్యోతి!

అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగా చేరకున్న సోచి 2014 ఒలంపిక్ కాగడాతో కూడిన రష్యన్ రాకెట్ సోయూజ్.

భూమికి చేరిన సోచి 2014 ఒలంపిక్ జ్యోతి!

సోచి 2014 ఒలంపిక్ కాగడా వెంట ముగ్గురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోకి ప్రయాణించారు.

భూమికి చేరిన సోచి 2014 ఒలంపిక్ జ్యోతి!

క్రాఫ్ట్ నుంచి వీడి స్పేస్‌వాక్ చేస్తున్న కాగడా.

భూమికి చేరిన సోచి 2014 ఒలంపిక్ జ్యోతి!

క్రాఫ్ట్ నుంచి వీడి స్పేస్ వాక్ చేస్తున్న కాగడా.

భూమికి చేరిన సోచి 2014 ఒలంపిక్ జ్యోతి!

అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములతో వింటర్ ఒలంపిక్స్ కాగడా.

భూమికి చేరిన సోచి 2014 ఒలంపిక్ జ్యోతి!

ఒలంపిక్ కాగడా కజకిస్తాన్‌లో భూమికి చేరువవుతున్న దృశ్యం.

ఒలంపిక్ కాగడా కజకిస్తాన్‌లో భూమికి చేరువవుతున్న దృశ్యం.

ఒలంపిక్ కాగడా కజకిస్తాన్‌లో భూమికి చేరువవుతున్న దృశ్యం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot