Home
News

ఇన్‌స్టా‌గ్రామ్‌ ఇండియాలో వ్యభిచారం నడుస్తోందా ?

ఫేస్ బుక్ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టా‌గ్రామ్‌ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఉంటారు.

ఫేస్ బుక్ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టా‌గ్రామ్‌ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఉంటారు. అలాంటి యాప్ ఇప్పుడు పోర్న్ పరంగా దూసుకుపోతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సాక్ష్యంగా కొన్ని విషయాలను ఎకనామిక్స్ టైం బయటపెట్టింది. ఈ పత్రిక బయటపెట్టిన వివరాల ప్రకారం ఇన్‌స్టా‌గ్రామ్‌లో పేటీఎం ద్వారా సెక్స్ కథలు నడుస్తున్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకెళితే..

పేటీఎం ద్వారా పోర్న్

పేటీఎం ద్వారా పోర్న్

మొన్న సోమవారం 9.43 amకి ఇన్‌స్టా‌గ్రామ్‌ యూజర్ మస్తి పేరు మీద ఓ పోస్ట్ ప్రచురితమైంది. ఆ పోస్టులో ఆమె స్టోరీని పెట్టింది. పెద్ద అక్షరాలతో DM FOR FUN...ONLY PAYTM USERS అంటూ మూడు లిప్ కిస్ లతో కూడిన ఎమోజీలను పెట్టింది. అందులో ఇది బిజినెస్ సమయమంటూ తెలిపింది.

రికార్డు కాల్

16 గంటల తరువాత అదే యూజర్ ఇంకో పోస్ట్ పెట్టింది. వేరే ఫాంట్ లో Want demo call @70. Dm me paytm users అంటూ పోస్ట్ పెట్టింది. పేయింగ్ కస్టమర్లకు తన ఫ్రీ రికార్డు కాల్ పంపిస్తానని తెలిపింది.

 

 

హ్యాష్ ట్యాగ్

హ్యాష్ ట్యాగ్

#paytmgirl హ్యాష్ ట్యాగ్ తో దాదాపు 12 వేల మంది చూసినట్లుగా తెలుస్తోంది. ఈ పోస్టులో ఉన్న చిత్రాలన్నీ న్యూడ్ ఫోటోలుగా ఉన్నాయి. ఇతర పోర్న్ సైట్ల నుండి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇండియాలో ఇలాంటి వాటికి చోటులేదని తెలిసినా ఈ వార్తలు షాక్ కు గురిచేశాయనే చెప్పవచ్చు.

 

 

హ్యాష్ ట్యాగ్ 2

హ్యాష్ ట్యాగ్ 2

ఎకనామిక్స్ టైం ఈ విషయం మీద ఆరా తీయగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. మొత్తంగా 14 వేల పోస్టులు ఇలాంటివి ఉన్నాయని తెలిపింది. #paytmgirls పేరు మీద 2,400 పోస్టులు #paytmgirl పేరు మీద 11,700 పోస్టులు ఉన్నాయని ఈ పోస్టులో అన్ని నీలి చిత్రాలే దర్శనమిచ్చాయని తెలిపింది.

 

 

స్పదించని పేటీఎం

స్పదించని పేటీఎం

అయితే ఈ పోస్టుల్లో స్పందించిన యూజర్లను మీరు డబ్బులు ఏమైనా ట్రాన్స్ ఫర్ చేశారా అని అడుగగా అలాంటివేమి చేయలేదని కొందరు చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ విషయం మీవ పేటీఎం నుండి ఇంకా ఎటువంటి రెస్సాన్స్ రాలేదు.

 

 

అమౌంట్ ఛార్జ్

అమౌంట్ ఛార్జ్

కాగా అందులో పొందు పరిచిన వివరాల ప్రకారం 10 నిమిషాల పాటు వీడియో కాల్ లో కనిపిస్తే 100 రూపాయలు, అలాగే అర్ధగంటకు అయితే రూ.250 రూపాయలు, గంటకు అయితే రూ.500 న్యూడ్ గా కనిపించాలనుకున్న మహిళలు చార్జి చేస్తారని మాత్రం తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
On Instagram, in India, it’s sex for sale More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X