ఒక్క సీపీయూ... 256 కంప్యూటర్లు!

హైదరాబాద్: అధిక సంఖ్యలో కంప్యూటర్లు వాడే చోట కేవలం ఒక్క సీపీయూతో మిగిలిన అన్ని కంప్యూటర్లను అనుసంధానించే కొత్త పరికరాన్ని రిమోట్ డెస్క్‌టాప్ ప్రొటోకాల్ (ఆర్‌డిపీ) సంస్థ ఆవిష్కరించింది. సోమవారం ఇక్కడ ‘థిన్ క్లైంట్ ఏడబ్ల్యూ -100’ అనే పరికరాన్ని ఆర్‌డీపీ సంస్థ ఎండీ విక్రం.బి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకటి కంటే అధిక కంప్యూటర్లు ఉపయోగించే కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి వాటిలో ఒక్క సీపీయూను పెట్టుకొని మిగిలిన వాటికి ఈ పరికరాన్ని అమర్చి ఉపయోగించుకోవచ్చన్నారు.
ఈ విధానంతో ఐపి అడ్రస్‌ల ద్వారా 256 కంప్యూటర్లను అనుసంధానించ వచ్చని వారు తెలిపారు. అరచేతి మందం ఉండే ఈ పరికరాన్ని డెస్క్‌టాప్ వెనుకభాగంలో బిగించవచ్చని, దీంతో ఎంతో స్థలం ఆదా అవడమే కాక, విద్యుత్ వినియోగాన్ని కూడా 90 శాతం మేర తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. సిపీయూ ధరలో సగం రేటుకే ఇది లభిస్తుందని వారు తెలిపారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications