వన్‌ఇండియా బస్: బెస్ట్ ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ సర్వీస్

|
 వన్‌ఇండియా బస్: బెస్ట్ ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ సర్వీస్

భారతదేశపు నెం.1 భాషా పోర్టల్ ‘వన్ఇండియా' నెటిజనులకు మన్నికతో కూడిన ఆన్‌లైన్ సేవలను అందించే క్రమంలో ‘వన్ ఇండియా బస్'(oneindia bus) పేరుతో ఆన్‌లైన్ బుస్ టికెట్ బుకింగ్ సర్వీసులను ప్రారంభించింది. ఈ సర్వీసు ఆధారంగా నెటిజనులు సున్నా బుకింగ్ రుసుముతో దేశంలోని వివిధ ప్రాంతాలకు బుస్ టికెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

వన్‌ఇండియా బస్ ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాలు:

- వన్‌ఇండియా బస్ ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 7000 బస్ ట్రావెల్ ఆపరేటర్లకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి.

- వన్‌ఇండియా బస్ ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా ఇండియాలోని 10000 రూట్లకు సంబంధించి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

- పేపర్‌లెస్ మొబైల్ టికెటింగ్ సౌకర్యం.

- ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ వివరాలకు సంబంధించి వన్ ఇండియా హెల్పలైన్ సర్వీసును ఏర్పాటు చేయటం జరిగింది. వన్‌ఇండియా హెల్ప్‌లైన్ నెంబరు (080 - 30970816).

సంప్రదించు వేళలు (9 am to 6 pm).

bus.oneindia.in ద్వారా టికెట్‌లను బుక్ చేసుకోవటం ఏలా..?

1.) ముందుగు మార్గం ఇంకా తేదీని ఎంపిక చేసుకోండి:

ముందుగా మీరు చేరుకోవల్సిన గమ్యస్థానానికి సంబంధించి రూట్ ఇంకా తేదీ వివరాలను సంబంధిత బాక్సులలో ఎంటర్ చేసి. ‘సెర్చ్ బసెస్' అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

2.) సెలెక్ట్ బస్ ఇంకా సీట్:

మీకు నచ్చిన బస్ ఆపరేటర్‌ను ఎంపిక చేసుకుని అందుబాటులో ఉన్న సీటును బుక్ చేసుకున్న తరువాత కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3.) ప్రయాణీకుని సమాచారం:

ఇప్పుడు మీ మెయిల్ ఐడీతో మొబైల్ నెంబరును నమోదు చేయండి. (ముఖ్యమైన విషయం: ఈ చిరునామాకే మీ టికెట్ వివరాలు అందుతాయి. కాబట్టి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని వివరాలను నమోదు చేయండి).

4.) పేమెంట్ గేట్‌వే: ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్‌ను చెల్లించి *submit* ఆప్షన్ పై క్లిక్

చేయండి.

5.) నిర్థారణ (Confirmation): ఇప్పుడు మీ టికెట్ బుకింగ్‌కు సంబంధించిన వివరాలను మీరు పొందుపరిచిన మొబైల్ నెంబరుకు మెసేజ్ రూపంలో అందుతాయి. ఈ వివరాలను ధృవీకరణగా చూపిస్తే సరిపోతుంది.

అందుబాటులో ఉన్న చెల్లింపు ఎంపికలు:

క్రెడిట్ కార్డు యూజర్లు వీసా ఇంకా వీసా మాస్టర్ కార్డులను ఉపయోగించుకుని టికెట్ లను బుక్ చేసుకోవచ్చు. ఇక డెబిట్ కార్డు వినియోగదారులు వీసా, వీసా ఎలక్ట్రాన్‌లతో పాటు మాస్టర్ కార్డు, మ్యాస్ట్రో కార్డులను ఉపయోగించి టిక్కెట్స్‌ను బుక్ చేసుకోవచ్చు. అన్ని బ్యాంకుల ద్వారా నెట్ బ్యాంకింగ్ సదుపాయం కలదు. ఆన్‌లైన్ ద్వారా మీరు టికెట్‌ను బుక్ చేసుకుంటే ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు. వన్ఇండియా ఈ సర్వీసుని 24x7 అందిస్తుంది. ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ ద్వారా ప్రయాణికులకు అద్బుతమైన అనుభవాన్ని అందించాలన్నదే మా లక్ష్యం. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా వన్ఇండియా అందిస్తున్న టికెట్ బుకింగ్ సర్వీస్‌ను వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.

వన్‌ఇండియా బస్ బుకింగ్ సర్వీసులోకి లాగిన్ అయ్యేందుకు క్లిక్ చేయండి: Bus Oneindia

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X