నవంబర్ 21 నుంచి వన్‌ప్లస్ 5టీ సేల్!

|

OnePlus 5T రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియల్ న్యూస్‌ను ఆ కంపెనీ తన అఫీషియట్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అనౌన్స్ చేసింది. నవంబర్ 16న న్యూయార్క్‌లో నిర్వహించే స్పెషల్ ఈవెంట్‌లో భాగంగా ఈ ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు వన్‌ప్లస్ తెలిపింది. వన్‌ప్లస్ 5టీ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన డెడికేటెడ్ పేజీని వన్‌ప్లస్ స్టోర్‌లో కంపెనీ లాంచ్ చేసింది.

 
నవంబర్ 21 నుంచి వన్‌ప్లస్ 5టీ సేల్!

ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన Early Access Sale నవంబర్ 21న జరుగుతుందుని, అఫీషియల్ సేల్ నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతుందని వన్‌ప్లస్ ఈ లాంచ్ పేజీలో పేర్కొంది. అమెజాన్ ఇండియా ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

తాజాగా వన్‌ప్లస్ 5టీకి సంబంధించిన ప్రైస్ పాయింట్‌ను కంపెనీ సీఈఓ Pete Lau రివీల్ చేసారు. ఓ Weibo యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ఫోన్ ధర 4,000 Yuan (రూ.39,000)లోపు ఉండొచ్చని ఆయన సమాధానమిచ్చారు.

OnePlus 5T స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు...

6-ఇంచ్ క్వాడ్ హైడెఫినిషన్ స్ర్కీన్, 18:9 యాస్పెక్ట్ రేట్ డిస్‌ప్లే విత్ 2160 x 1080 పిక్సల్స్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 క్వాడ్-కోర్ ప్రాసెసర్, క్లాక్‌ స్పీడ్ అప్‌ టూ 2.45GHz, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), - 20 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా, F2.6/F1.6 అపెర్చుర్.

ప్రీ-ఆర్డర్ పై నోకియా 2, ఈ నెలలోనే సేల్ప్రీ-ఆర్డర్ పై నోకియా 2, ఈ నెలలోనే సేల్

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
OnePlus 5T will be launched on November 16; will go on sale in India on November 21. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X