ఈ వారంలో రిలీజ్ అవుతున్న 5సరి కొత్త స్మార్ట్ ఫోన్లు

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఒక వారం పాటు ఓపిక పట్టండి ఈ వారంలో 5సరి కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి.

|

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఒక వారం పాటు ఓపిక పట్టండి ఈ వారంలో 5సరి కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి.

oneplus 7 series to realme x top new smartphones set to launch this week
OnePlus నుండి ఆసుస్ వరకు ఈ వారంలో కొత్త స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి వస్తాయి. సరికొత్త ప్రాసెసర్, మెరుగైన కెమెరా మరియు అద్బుతమైన డిజైన్లు మరియు ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు. తాజా ఫోన్లు కొన్ని స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్, 2019 Qualcomm యొక్క ప్రధాన చిప్సెట్ తో వస్తున్నాయి.హై స్పెసిఫికేషన్స్ తో మధ్యస్థాయి ఫోన్లు కూడా ఈ వారంలో రిలీజ్ చేస్తున్నారు.

వన్ ప్లస్7 & వన్ ప్లస్7ప్రో :

వన్ ప్లస్7 & వన్ ప్లస్7ప్రో :

ఈ వారంలో అత్యంత హాటెస్ట్ ప్రయోగం OnePlus 7 సిరీస్. తాజా ప్రధాన లైనప్ రెండు కొత్త స్మార్ట్ఫోన్లు OnePlus 7 ప్రో మరియు OnePlus 7. ముందుగానే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క టాప్ ఫీచర్లను విడుదల చేసారు. ఇది శామ్సంగ్ గెలాక్సీ S10e,మరియు ఆపిల్ ఐఫోన్ XR లకు ప్రత్యర్థిగా వెళుతుంది అని బావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి OnePlus 7 అనునది ప్రో మోడల్ తో అప్గ్రేడ్ అయి మరియు వచ్చిన బోల్డ్ మార్పులను దాటవచ్చు. OnePlus 7 సిరీస్ మే 14 న భారతదేశంలో ప్రారంభమవుతుంది.

Redmi X

Redmi X

స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ తో వస్తున్న Xiaomi యొక్క మొట్టమొదటి Redmi ఫోన్ మే 14 న చైనాలో ప్రారంభమవుతుంది.దీనిని Redmi X అని పిలుస్తారు. ఈ స్మార్ట్ ఫోన్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది మరియు ఇది 8GB RAM,128GB స్టోరేజితో వస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ 6.39-inch ఫుల్ HD + డిస్ప్లేని కలిగి ఉంటుంది. Xiaomi Redmi X బ్యాక్ సైడ్ 48-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. మొత్తంమీద ఇది వెనుక వైపు మూడు కెమెరాలు కలిగి ఉంటుంది.

Motorola One Vision
 

Motorola One Vision

వన్ విజన్ గ్రేటింట్ డిజైన్ మరియు 48 మెగాపిక్సెల్ వెనుక కెమెరా తో వస్తున్న Motorola యొక్క మొట్టమొదటి స్మార్ట్ ఫోన్.ఇది మే 15 న బ్రెజిల్ లో ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. ఒక కొత్త బ్యాక్ ప్యానెల్ రూపకల్పనతో పాటు మోటరోలా వన్ విజన్ కూడా ఒక పంచ్-హోల్ కెమెరా ఫోన్ యొక్క ముందు వైపు ఉన్నట్లు వెల్లడైంది. ఆసక్తికరంగా Motorola దాని కొత్త ఫోన్ లో శామ్సంగ్ Exynos 9609 ప్రాసెసర్ ను ఉపయోగిస్తున్నది.

Moto E6

Moto E6

వన్ విజన్ తో పాటు మోటరోలా నుంచి వస్తున్న మరొక ఫోన్ మోటోE6.ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్430 ప్రాసెసర్ ద్వారా 2GB RAM మరియు 32GBస్టోరేజీ తో పనిచేయగలదని భావిస్తున్నారు. 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13-మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ కెమెరా, ఆండ్రాయిడ్ పై, 5.45-inch HD + డిస్ప్లేలు ముఖ్యమైనవి.

Realme X

Realme X

రియల్ మి చైనా మార్కెట్లో మే16 న కొత్త బ్రాండ్ రియల్ మిX స్మార్ట్ ఫోన్ తో ప్రారంభం కానుంది. ఇది రియల్ మి నుంచి పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వస్తున్న మొదటి స్మార్ట్ ఫోన్. Redmi X తో పోటీ పడటానికి సెట్ చేయబడిన రియల్ మిX ఫోన్ 6.5inch ఫుల్HD + డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది 48-మెగాపిక్సెల్ సెన్సార్ తో సహా వెనుకవైపు డ్యూయల్ కెమెరాలతో వస్తుంది. ఇది 4GB RAM మరియు 64GBస్టోరేజితో ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తుంది.

Asus Zenfone 6

Asus Zenfone 6

ఆసుస్ మే 16 న దాని మొట్టమొదటి పెద్ద స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం సమాయాతమవుతోంది. ఆసుస్ Zenfone 5 మరియు 5z ఫోన్ల తరువాత కంపెనీని నుండి విడుదల అవుతున్న మరొక ఫోన్ ఆసుస్ Zenfone6.ఇది క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్, USB టైప్-సి సపోర్ట్, మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్లతో వస్తుంది అని ఆసుస్ నిర్ధారించింది.

Best Mobiles in India

English summary
oneplus 7 series to realme x top new smartphones set to launch this week

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X