Home
News

OnePlus దీపావళి సేల్‌ 2023.. టీవీ, స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు..!

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ (OnePlus) సంస్థ దీపావళి సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఎయిర్‌పాడ్‌లు సహా ఇతర ఉత్పత్తులపై తగ్గింపు ధరలను ప్రకటించింది. ఈ జాబితాలో వన్‌ప్లస్ నార్డ్‌ ఫోన్‌, వన్‌ప్లస్‌ ట్యాబ్‌, ఇయర్‌బడ్స్‌ సహా టీవీలున్నాయి.

వన్‌ప్లస్‌ నార్డ్‌ స్మార్ట్‌ఫోన్‌: ఈ పండుగ సీజన్‌ సందర్భంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5G (OnePlus Nord 3 5G) తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. మీడియోటెక్‌ డైమెన్సిటీ 9000 CPU ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్‌ ఫోన్‌ 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.33,999గా ఉంది.

Oneplus diwali sale

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ (OnePlus Nord CE3) క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 782G ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ సూపర్‌వాక్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో వస్తుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.26999గా ఉంది. వన్‌ప్లస్‌ పాడ్‌ గో ట్యాబ్‌ 2.4k రిజల్యూషన్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ ప్రారంభం ధర రూ.19,999గా ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2r (OnePlus Nord Buds 2r) ఈ ఇయర్‌బడ్స్‌ మెరుగైన పనితీరును కనబరుస్తాయి. 12.4mm అదనపు డ్రైవర్లను కలిగి ఉంటాయి. ఇవి మెరుగైన సౌండ్‌ను అందిస్తాయి. ఈ బడ్స్‌ ప్రారంభ ధర రూ.1799గా ఉంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2 ANC- యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. ఈ బడ్స్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో వన్‌ప్లస్‌ విడుదల చేసింది. వీటి ధర రూ.2499గా ఉంది.

వన్‌ప్లస్ టీవీ y సిరీస్‌ 40 YIS : వన్‌ప్లస్ y సిరీస్‌లో ఇటీవల 40 YIS టీవీని తీసుకొచ్చింది. ఈ టీవీ మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. మెరుగైన స్మార్ట్‌టీవీ అనుభవాన్ని అందిస్తుంది. ఈ టీవీని అందుబాటు ధరకే కొంతం చేసుకోవచ్చు. ఈ టీవీలో అనేక స్మార్ట్‌ ఫీచర్లు ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్‌ నవంబర్‌ 2వ తేదీ నుంచి 11 వరకు జరగనుంది. ఈ సేల్‌ రూ.99 నుంచి ప్రారంభం అవుతుంది. SBI కార్డుతో చెల్లింపులు చేయడం ద్వారా తక్షణం 10 శాతం డిస్కౌంట్‌ను పొందుతారు. ఈ సేల్‌లో భాగంగా కంప్యూటర్‌ ఉపకరణాలతోపాటు Sony, Nikon, Canon వంటి బ్రాండ్‌ల డిజిటల్‌ కెమెరాలపై డిస్కౌంట్లను అందించనుంది.

దీంతోపాటు రిఫ్రిజిరేటర్లు, ఒవెన్, ఎయిర్‌ కండీషనర్లు, వాటర్‌ ఫ్యూరిఫైయర్‌ వంటి గృహ ఉపకరణాలపై డిస్కౌంట్లను అందించనుంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై ఆఫర్లను ప్రకటించింది. మరియు నో కాస్ట్ ఈఎంఐ సహా ఇతర డిస్కౌంట్లను అందించనుంది. దీంతోపాటు ఎక్స్చేంజీ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే సేల్‌ ప్రారంభం అయిన తర్వాత సరైన ధరలు వెల్లడించే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus Diwali sale 2023 great deals on smartphones earbuds and tvs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X