మొబైల్ దిగ్గజాలకు షాక్ : 2ఏళ్లకే ఇండియాలో నంబర్ వన్, అసలు ఆ ఫోన్లలో దమ్మెంత..?

రెండేళ్ల క్రితం భార‌త మార్కెట్‌లోకి వ‌చ్చిన చైనా కంపెనీ మొబైల్ వ‌న్‌ప్లస్‌ను వినియోగ‌దారులు ఉత్త‌మ మొబైల్ ఫోన్‌గా గుర్తించిన‌ట్లు ఓ స‌ర్వేలో తేలింది.

By Hazarath
|

రెండేళ్ల క్రితం భార‌త మార్కెట్‌లోకి వ‌చ్చిన చైనా కంపెనీ మొబైల్ వ‌న్‌ప్లస్‌ను వినియోగ‌దారులు ఉత్త‌మ మొబైల్ ఫోన్‌గా గుర్తించిన‌ట్లు ఓ స‌ర్వేలో తేలింది. అందుబాటు ధ‌ర‌ల్లోనే అన్ని ర‌కాల‌ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్లను అందిస్తున్న వ‌న్‌ప్ల‌స్ మొబైళ్ల‌ను ఎక్కువ మంది వినియోగ‌దారులు కొన‌డానికి మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.

మీ మొబైల్ స్టోరేజ్ పుల్ అయిపోయిందా, ఈ ట్రిక్స్ ద్వారా దాన్నిపెంచుకోండి

వ‌న్‌ప్ల‌స్ 3, వ‌న్‌ప్ల‌స్ 3టీ, వ‌న్‌ప్ల‌స్ 5 మోడ‌ళ్ల‌కు

వ‌న్‌ప్ల‌స్ 3, వ‌న్‌ప్ల‌స్ 3టీ, వ‌న్‌ప్ల‌స్ 5 మోడ‌ళ్ల‌కు

ఈ కంపెనీ నుంచి వ‌చ్చిన వ‌న్‌ప్ల‌స్ 3, వ‌న్‌ప్ల‌స్ 3టీ, వ‌న్‌ప్ల‌స్ 5 మోడ‌ళ్ల‌కు భార‌త్‌లో మంచి పేరుంద‌ని స‌ర్వే వెల్ల‌డించింది.

మొబైల్ ఇండ‌స్ట్రీ క‌న్స్యూమ‌ర్ ఇన్‌సైట్ స‌ర్వేలో

మొబైల్ ఇండ‌స్ట్రీ క‌న్స్యూమ‌ర్ ఇన్‌సైట్ స‌ర్వేలో

సైబర్ మీడియా రీసెర్చ్ నిర్వ‌హించిన మొబైల్ ఇండ‌స్ట్రీ క‌న్స్యూమ‌ర్ ఇన్‌సైట్ స‌ర్వేలో ఈ విష‌యాలు తెలిశాయి.

ఆపిల్, శాంసంగ్ వంటి ఫోన్ల‌కు

ఆపిల్, శాంసంగ్ వంటి ఫోన్ల‌కు

వినియోగ‌దారుల‌ను సంతృప్తి ప‌రిచే విష‌యంలో ఆపిల్ ఫోన్ల కంటే వ‌న్‌ప్ల‌స్ ఫోన్ల‌కే ఎక్కువ మంది మంచి రేటింగ్ ఇచ్చిన‌ట్లు స‌ర్వే పేర్కొంది. ఆపిల్, శాంసంగ్ వంటి ఫోన్ల‌కు అమ్మ‌కాలు బాగానే ఉన్నా వ‌న్‌ప్ల‌స్ ఫోన్ల‌తో పోల్చిన‌పుడు క‌స్ట‌మ‌ర్ల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డంలో అవి వెన‌కబ‌డ్డాయ‌ని సైబ‌ర్ మీడియా తెలిపింది.

బ్రాండ్ లాయ‌ల్టీ విష‌యంలో మాత్రం

బ్రాండ్ లాయ‌ల్టీ విష‌యంలో మాత్రం

మ‌రో ప‌క్క బ్రాండ్ లాయ‌ల్టీ విష‌యంలో మాత్రం ఆపిల్ ప్ర‌థ‌మ స్థానంలో ఉంద‌ని వారు చెప్పారు. మొబైల్‌ నాణ్య‌త‌, ధ‌ర‌, ప‌నితీరు, స‌ర్వీసు విష‌యాల్లో ఈ స‌ర్వే నిర్వ‌హించారు. 

ఆ కంపెనీ ఫోన్లలో ఏముంది..

ఆ కంపెనీ ఫోన్లలో ఏముంది..

వ‌న్‌ప్ల‌స్ 3 ఫీచర్లు

5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1.5 జీహెచ్‌జడ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

 ఆ కంపెనీ ఫోన్లలో ఏముంది..

ఆ కంపెనీ ఫోన్లలో ఏముంది..

వ‌న్‌ప్ల‌స్ 3t ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే, 19201080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.35 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్
అడ్రినో 530 గ్రాఫిక్స్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ మైక్రోఫోన్
4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్
బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి
3400 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్

ఆ కంపెనీ ఫోన్లలో ఏముంది..

ఆ కంపెనీ ఫోన్లలో ఏముంది..

వ‌న్‌ప్ల‌స్ 5 ఫీచర్లు

5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే

2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్

64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

23 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జీ

ఫింగర్‌ప్రింట్ సెన్సార్

3600 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ 2.0

 

Best Mobiles in India

English summary
Oneplus Emerges As India's Most Trusted Phone Brand With 100% User Satisfaction Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X