ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ సరదాలకు వేదికగా నిలుస్తోంది. ఓ వైపు సినిమా హీరోల పేరడీలు ఫేస్‌బుక్ యూజర్లను కితకితలు పెట్టిస్తుంటే మరో వైపు విద్యార్థులకు సంబంధించిన పలు పేరడీలుఆకట్టకుంటున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థుల పేరడీలను మీముందుంచుతున్నాం.
ఒక్కొక్కరికి ఒక్కో సరదా. కొందిరకి మిత్రులతో కలిసి ఫోటోలు దిగటం ఆసక్తి అయితే, మరి కొందరికి మాత్రం తమకు తాముగానే స్వతహాగా ఫోటోలు చిత్రకరించుకోవటం ఇష్టం. పలువురు తమకి తాముగాచిత్రీకరించుకున్న హాస్యభరిత చిత్రాలు ఇంటర్నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి. వాటిని మీరూ ఓ లుక్కేస్కోండి. జంతు ప్రేమికులా.. అయితే, ఈ శీర్షిక మీ కోసమే. ముద్దు ముద్దు మూగ జీవాలనుసాంకేతికతతో మమేకం చేస్తూ సృష్టించిన పేరడీలు మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తాయి. చూసేందుకు క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ

ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
Online Funny Facebook Trending Pictures
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
చాలా మంది తెలుగు మిత్రులు తమ ఫేస్‌బుక్ అకౌంట్‌లను తెలుగులో నిర్వర్తించాలనే కోరికను ఇటీవల కాలంలో వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాషను నేరుగా ఫేస్‌బుక్‌లో టైప్ చేసేందుకు గూగుల్ అంతర్లిపి సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందుకుగాను క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. తరువాతి క్రమంలో గూగుల్ ఇన్‌పుట్ సాధనాన్ని మీ పీసీలో ఇన్స్‌టాల్ చేసుకోవల్సి ఉంటుంది. డౌన్‌లోడ్ లింక్ అడ్రస్: ఇప్పుడు ఇన్స్‌టాల్ చేసుకున్న సాధనంలో కుడి వైపుగా కనిపించే "Add to chrome" ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. అక్కడ వివిధ భాషలను ఎంపిక చేసుకునే సదుపాయం ఉంటుంది. తెలుగు భాషను ఎంపిక చేసుకోండి. OK చెయ్యండి. ఇప్పుడు మీ బ్రౌజర్లో మూల బాణం గుర్తు ప్రత్యక్షమవుతుంది. ఈ ఆప్షన్ ద్వారా తెలుగు ఇంకా ఆంగ్ల భాషలకు మారుతూ సందేశాలను టైప్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








