ఇండియాలో ఇంటర్నెట్ ఎందుకు వాడుతున్నారంటే..

Written By:

ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనేది చాలా కామనైపోయింది. ప్రతి ఒక్కరూ దానిమీదే శ్రధ్ద పెడుతున్నారు. ఏ చిన్న పనిచేయాలన్నా దానిమీదకే వెళుతున్నారు. అయితే ఇంటర్నెట్ ఎక్కువగా ఏయే పనులకు ఉపయోగిసస్తున్నారు అనే దానిపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్, నీల్సన్ లు కొన్ని సర్వేలు నిర్వహించాయి వీటిలు పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. మరి ఇండియాలో ఇంటర్నెట్ ఎక్కువ భాగం దేనికి ఉపయోగిస్తున్నారో మీరే చూడండి.

Read more: చిక్కుల్లో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసలు ఇంటర్నెట్ ఎందుకు కావాలి?

1

అసలు ఇంటర్నెట్ ఎందుకు కావాలి? ప్రజలు ఇంటర్నెట్ వాడటానికి ఇంతగా అలవాటు పడిన కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో అమెరికన్ ఎక్స్ ప్రెస్, నీల్సన్ లు ఓ సర్వేను నిర్వహించాయి.

ఆన్ లైన్ షాపింగ్ కోసం

2

అండర్ స్టాండింగ్ ఆన్ లైన్ కస్టమర్స్" పేరిట ఈ సర్వేను నిర్వహించగా, అత్యధికులు చెప్పిన సమాధానాలు ఏంటో తెలుసా? ఒకటి ఆన్ లైన్ షాపింగ్ కోసం, ఆ తరువాత సామాజిక మాధ్యమాల కోసమట.

96 శాతం మంది సోషల్ నెట్ వర్కింగ్ కు

3

తాము ఆన్ లైన్ షాపింగ్ కోసం నెట్ వాడుతున్నామని 98 శాతం మంది చెప్పగా, రెండవ ప్రిఫరెన్స్ గా 96 శాతం మంది సోషల్ నెట్ వర్కింగ్ కు వాడుతున్నామని చెప్పారు.

ఈ-మెయిల్, టికెట్ బుకింగ్ కోసం

4

ఇక మిగిలిన 95 శాతం మంది బ్యాంకింగ్, ఈ-మెయిల్, టికెట్ బుకింగ్ కోసం వాడుతున్నట్టు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా చెల్లింపులకు నెట్ వాడుతుంటామని 51 శాతం మంది తెలుపగా, సేఫ్టీ, సెక్యూరిటీ కోసమని 43 శాతం మంది బదులిచ్చారు.

క్యాష్ బ్యాక్ ఆఫర్ల కోసమని 40 శాతం

5

మిగిలిన వారిలో క్యాష్ బ్యాక్ ఆఫర్ల కోసమని 40 శాతం, డిస్కౌంట్లు అధికమని, తక్కువ ధరకు వస్తువులు కొనవచ్చని 38 శాతం మంది నెట్ వాడుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

6

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Online Shopping Top Reason for Accessing Internet in India Survey
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot