ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

ఏ వస్తువు కొనాలన్నా గంటల తరబడి షాపింగ్‌ మాల్స్‌లో గడిపేయడం బొత్తిగా నచ్చనివారికి ఆన్‌లైన్‌ షాపింగ్‌ చక్కగా ఉపయోగపడుతోంది. కావాల్సిన వస్తువులను, వాటి ధరను ఇంట్లోనే కూర్చుని సెలక్ట్‌ చేసుకోవడం ద్వారా షాపింగ్‌మాల్స్‌లో కాలయాపన తప్పుతోందని ఆన్‌లైన్‌ షాపింగ్‌ వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

ప్రస్తుతం ప్రతి ఇంట్లో కంప్యూటర్‌ కామన్‌ వస్తువుగా మారడంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు సహజంగానే డిమాండ్‌ పెరుగుతోందనే భావన నిర్వహకుల నుంచి సైతం వినిపిస్తోంది. అయితే, మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్లు ఆన్‌లైన్ షాపింగ్ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...

Read More : SpaceX అధినేత గురించి మీకు తెలియని నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అన్నిరకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి

ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

మనకు కావల్సిన వస్తువులు ఆన్‌లైన్ షాపింగ్‌లో సునాయాసంగా దొరుకుతాయి.

కావల్సిన ధరల్లో, ఆఫర్లు కూడా

ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా కావల్సిన ధర వేరియంట్‌లలో వస్తువులు అందుబాటులో ఉంటాయి.

సమయంతో పాటు డబ్బు కూడా ఆదా

ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

రకరకాల డిస్కౌంట్లతో ఆన్‌లైన్ షాపింగ్ బోలెడంత సమయంతో పాటు డబ్బును ఆదా చేస్తుంది.

మనముందు బోలెడన్నిఆప్షన్స్

ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

ఆన్‌లైన్ షాపింగ్ లో వుస్తువల ఎంపికకు సంబంధించి బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి.

గంటగంటకి బెస్ట్ డీల్స్

ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

ఆన్‌లైన్ షాపింగ్ లో భాగంగా ఎంపిక చేసిన వస్తువుల పై బెస్ట్ డీల్స్ నిరంతరం అందుబాటులో ఉంటాయి.

రక్షణాత్మక ఆన్‌లైన్ సేవలు!

ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

ఆన్‌లైన్ షాపింగ్ నెటిజనులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈబే వంటి ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు కొనుగోలుదారులకు విశ్వసనీయమైన ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నాయి.

అరుదైన వస్తువులు కూడా

ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా అరుదైన వస్తువులను సైతం సులువుగా వెతికిపట్టుకోవచ్చు.

ఒక్కోసారి నాణ్యతా లోపాలు తలెత్తే అవకాశం

ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా ఒక్కోసారి నాణ్యాతా లోపాలతో కూడిన ఉత్పత్తులు తమకు డెలివరీ అవుతున్నాయంటూ పలువురు నెటిజనులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.

ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనే వస్తువులు చవకగా

ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్ స్టోర్‌లతో పోలిస్తే ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనే వస్తువులు చవకగా లభిస్తుంటాయి. కాబట్టి ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా వస్తువును ఎంపిక చేసుకునే క్రమంలో సదరు వస్తువు ఖరీదు ఆఫ్‌లైన్ మార్కెట్లో ఎంత ఉందో తెలుసుకోవటం మంచిది.

కొన్ని తొలనొప్పులు కూడా ఉన్నాయ్

ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ఉత్పత్తులకు సంబంధించి వారంటీ విషయంలో పలువురు వినియోగదారుల్లో ఇప్పటికి సందిగ్థత వాతావరణం నెలకుంది. ఇందుకు కారణం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ఉత్పత్తులను రిటర్న్ చేసే క్రమంలో చాలా తొలనొప్పులు ఎదుర్కోవటం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Online shopping versus offline shopping the unending debate. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting