త్వరపడండి.. మంచి తరుణం 'ఆండ్రాయిడ్ ఫోన్' కి

Posted By: Prashanth

త్వరపడండి.. మంచి తరుణం 'ఆండ్రాయిడ్ ఫోన్' కి

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని వినియోగిస్తున్న వినియోగదారులకు శుభవార్త. ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌కు సంబంధించి ఓపెరా సాప్ట్‌వేర్ సంస్ద 'ఓపెరా మిని 7 వెబ్ బ్రౌజర్' ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతో ఎప్పటి నుండో ఓపెరా బ్రౌజర్ కోసం ఎదురు చూస్తున్నఆండ్రాయిడ్ వినియోగదారుల కల ఫలించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 160 మిలియన్ వినియోగదారులు నెలకు ఓపెరా మిని బ్రౌజర్‌ని బ్రౌజింగ్ కోసం వినియోగిస్తున్నారు.

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్‌ని గూగుల్ ప్లే గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. సో.. మరి ఇంకెందుకు ఆలస్యం గూగుల్ ప్లే నుండి ఈరోజే 'ఓపెరా మిని 7 బ్రౌజర్ ఆప్లికేషన్' ని డౌన్‌లోడ్ చేసుకోని.. బ్రౌజింగ్‌ని ఎంజాయ్ చేయండి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ ఓపెరా మిని 7 బ్రౌజర్‌ని ఉపయోగించి బ్రౌజింగ్ ఫాస్టుగా.. సున్నితంగా వెబ్ సైట్స్‌ని బ్రౌజ్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని వినియోగించే యూజర్స్ ఈ లింక్ ద్వారా ఓపెరా మిని 7 బ్రౌజర్‌ని తమయొక్క స్మార్ట్‌ఫోన్స్‌లలో డౌన్ లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని వినియోగిస్తున్న వినియోగదారులకు శుభవార్త. ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌కు సంబంధించి ఓపెరా సాప్ట్‌వేర్ సంస్ద 'ఓపెరా మిని 7 వెబ్ బ్రౌజర్' ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతో ఎప్పటి నుండో ఓపెరా బ్రౌజర్ కోసం ఎదురు చూస్తున్నఆండ్రాయిడ్ వినియోగదారుల కల ఫలించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 160 మిలియన్ వినియోగదారులు నెలకు ఓపెరా మిని బ్రౌజర్‌ని బ్రౌజింగ్ కోసం వినియోగిస్తున్నారు.

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్‌ని గూగుల్ ప్లే గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. సో.. మరి ఇంకెందుకు ఆలస్యం గూగుల్ ప్లే నుండి ఈరోజే 'ఓపెరా మిని 7 బ్రౌజర్ ఆప్లికేషన్' ని డౌన్‌లోడ్ చేసుకోని.. బ్రౌజింగ్‌ని ఎంజాయ్ చేయండి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ ఓపెరా మిని 7 బ్రౌజర్‌ని ఉపయోగించి బ్రౌజింగ్ ఫాస్టుగా.. సున్నితంగా వెబ్ సైట్స్‌ని బ్రౌజ్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని వినియోగించే యూజర్స్ ఈ లింక్ ద్వారా ఓపెరా మిని 7 బ్రౌజర్‌(https://play.google.com/store/search?q=Opera+Mini+7+browser&c=apps )ని తమయొక్క స్మార్ట్‌ఫోన్స్‌లలో డౌన్ లోడ్ చేసుకోండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot