ఇండియా,రష్యాలో ప్రారంభించబోతున్న ఒప్పో A1Kస్మార్ట్ ఫోన్
ఒప్పో యొక్క తాజా మిడ్ రేంజ్ హ్యాండ్సెట్ రష్యాలొ రిలీజ్ చేస్తున్నారు. థాయిలాండ్ లో సర్టిఫికేట్ పొందిన ఒప్పో గత నెల దాని స్పెక్స్ కొన్ని లీక్ లను రిలీజ్ చేసారు.
ఒప్పో యొక్క తాజా మిడ్ రేంజ్ హ్యాండ్సెట్ రష్యాలొ రిలీజ్ చేస్తున్నారు. థాయిలాండ్ లో సర్టిఫికేట్ పొందిన ఒప్పో గత నెల దాని స్పెక్స్ కొన్ని లీక్ లను రిలీజ్ చేసారు.

స్టాటర్స్ కోసం Oppo A1 మిడ్ రేంజ్ హ్యాండ్సెట్ యొక్క కొత్త వేరియంట్A1k . A1 ఒక సంవత్సరం క్రితం అదే విధమైన వివరణలతో ప్రారంభించింది కానీ కొత్తది వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే గీటును మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ను కలిగి ఉంది.

డిస్ప్లే
Oppo A1k 6.1 అంగుళాల డిస్ప్లేను 1560 x 720 px రెసొల్యూషన్ గా ఉంది. ఇది 19.5: 9 కారక నిష్పత్తితొ వాటర్ డ్రాప్ నాచ్ ఫోన్ రేడియేషన్కు 87.4% స్క్రీన్ ను చేరుతుంది. డిస్ప్లే ప్యానెల్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా రక్షించబడుతుంది.

హార్డ్వేర్
ఇది మీడియా టెక్ హీలియో P22 హార్డ్వేర్ తొ 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంది. ఆండ్రాయిడ్ 9 పై Oppo యొక్క కలర్ OS 6.0 రూపంలో లోడ్ చేయబడింది. బ్యాక్ సైడ్ ఒకే ఒక కెమెరా ఉంది ఇది 8MP తో f / 2.2 ద్వారం మరియు డ్యూయల్- LED ఫ్లాష్ స్నాపర్ ఉంది.ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరా f / 2.0 ఎపర్చరుతో షూటర్ ఉంది.

91 మొబైల్ రిపోర్ట్
ఈ ఫోన్ FM రేడియో,రెండు సిమ్ కార్డులు,3.5mm హెడ్ఫోన్ కనెక్షన్,మరియు 4,000 mAh బ్యాటరీతో శక్తినివ్వబడి microUSB పోర్ట్ ద్వారా బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్ త్వరలో భారత్ కు వస్తున్నట్లు పుకారు వచ్చింది. 91 మొబైల్ రిపోర్ట్ చేసిన నివేదిక ప్రకారం Oppo A1k దర రూ.7,990గా నిర్ణఇంచినట్లు వెల్లడించింది.

oppo A1K స్పెసిఫికేషన్స్ :
డిస్ప్లే ---- 6.1 inc
ప్రాసెసర్ ------ ఆక్టా-కోర్
ఫ్రంట్ కెమెరా ------ 5- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ------- 8-మెగాపిక్సెల్
RAM -------- 2GB
OS -------- ఆండ్రాయిడ్9.0 ఫై
స్టోరేజ్ -------- 32GB
బ్యాటరీ --------- 4000mah
ప్రొటెక్షన్ టైప్ --------- గొరిల్లా గ్లాస్
ధర ---------- 7,990(Expected)


Click it and Unblock the Notifications








